నిన్న అనంతపూర్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ది వారియర్ ట్రైలర్ లాంచ్ ని గ్రాండ్ గా చేశారు. ప్రత్యేక అతిధులు ఎవరూ లేకపోయినా టీమ్ తో పాటు బోయపాటి శీను ఇందులో పాల్గొన్నారు. రెడ్ తర్వాత రామ్ కు చెప్పుకోదగ్గ గ్యాప్ వచ్చేసింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో తనకొచ్చిన స్పెషల్ ఇమేజ్ ని నిలబెట్టుకునేందుకు ఎక్కువగా మాస్ సబ్జెక్టుల వైపు మొగ్గు చూపుతున్న రామ్ దానికి తగ్గట్టే వారియర్ […]
టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతంతో తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ సినిమాల్లో కూడా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ చిత్రానికి గాను దేవి తన 9వ ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఏస్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదల […]
https://youtu.be/
https://youtu.be/
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ చిత్రం సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సూపర్‌స్టార్ మహేష్, హీరోయిన్ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి […]
https://youtu.be/
https://youtu.be/A2lpxKVeVJ0,VIFsvZVEl-E
‘విరచిస్తా నేడే నవశకం.. నినదిస్తా నిత్యం జనహితం… భరత్ అనే నేను.. హామీ ఇస్తున్నాను.. ‘ సూపర్‌స్టార్ మహేష్ ‘భరత్ అనే నేను’ మొదటి పాట విడుదల సూపర్‌స్టార్ మహేష్, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని మొదటి పాటను […]
https://youtu.be/