తాజాగా ఐసీసీ వరల్డ్ టి20 ర్యాంకింగ్స్, టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. T20 ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ కి చెందిన బాబర్ అజమ్ బ్యాటింగ్ లో నంబర్ వన్ గా నిలిచాడు. బౌలింగ్ లో ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. T20 ర్యాంకింగ్స్ లో బ్యాటర్స్ లో కేవలం ఇషాన్ కిషన్ ఒక్కడే ఇండియా నుంచి టాప్ 10లో ఉన్నాడు. బౌలర్లలో టాప్ 10లో ఇండియా నుంచి ఒక్కరు కూడా లేరు. అయితే టీమిండియా సీనియర్ […]
IPL అయిపోయింది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కూడా అయిపోయింది. ఇప్పటికే BCCI అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో మొదలయ్యే T20 ప్రపంచకప్‌ని దృష్టిలో పెట్టుకుని జట్టుని సిద్ధం చేస్తుంది. అయితే ఈ ప్రపంచకప్ లో భారత జట్టులో ఎవరికీ స్థానం దక్కుతుంది? తుది జట్టులో ఎవరూ ఉంటారు అని క్రీడాభిమానులు అంత ఎదురు చూస్తున్నారు. తాజాగా టీమిండియా కోచ్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ T20 ప్రపంచకప్ సన్నాహాలు గురించి మాట్లాడారు. ఇటీవల గంభీర్ దినేష్ కార్తీక్ ని ఉద్దేశించి T20 […]
37 ఏళ్ల దినేష్ కార్తీక్ ఐపీఎల్ 2022లో అదరగొట్టి తాజాగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా – సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ లో చోటు సంపాదించాడు. గత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున అదరగొట్టిన కార్తిక్ ఇప్పుడు టీ20 సిరీస్‌లో మాత్రం నామమాత్రపు ప్రదర్శన చూపిస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడి మొదటి దాంట్లో కేవలం 2 బంతులు ఆడి, రెండో మ్యాచ్‌లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో […]
IPL 2022లో ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగుళూరు 20 ఓవర్లకు గాను 192 పరుగులు చేసింది. కోహ్లీ గోల్డన్ డకౌట్ అయినా డుప్లెసిస్ 73 పరుగులు, రజత్ పటిదార్ 48 పరుగులు, మాక్స్వెల్ 33 పరుగులు సాధించారు. చివర్లో బ్యాటింగ్ కి వచ్చిన దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మంచి ఫినిషింగ్ […]