ఆడ, మగ ఒకరినొకరు ఇష్టపడి, పరస్పర అంగీకారంతో భార్యా, భర్తలుగా జీవిస్తుంటారు. అయితే వీరిపై కుటుంబ సభ్యుల ఒత్తిడి, జోక్యం చేసుకోవడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇది చాలామంది జంటల దాంపత్య జీవితంపై ప్రభావం చూపిస్తుంది. తాజాగా ఈ విషయంపై దిల్లీ సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. భార్యా భర్తలుగా ఉంటున్న మేజర్ల జీవితాల్లో జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. మూడో వ్యక్తికి ఎలాంటి ప్రమేయం ఉండబోదని చెప్పింది. అసలు కుటుంబ సభ్యులకు సైతం ఆ హక్కు […]
ఇద్దరూ ఇష్టపడ్డారు. శృంగారం చేశారు. గర్భం వచ్చింది. ఇలా సమ్మతి శృంగారంతో వచ్చిన గర్భాన్ని 20 వారాలు దాటాక తొలగించుకునే హక్కు అవివాహితలకు లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. 23 వారాలు దాటిన గర్భాన్ని తొలగించుకొనేందుకు అనుమతించాలంటూ, పాతికేళ్ళ అవివాహిత దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఏకాభిప్రాయంతో జరిగే సెక్స్ ద్వారా వచ్చిన గర్భం Medical Termination of Pregnancy Rules, 2003లోని ఏ క్లాజ్ కిందకీ రాదని కోర్టు స్పష్టం […]
ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత గ్రాంట్ కమిషన్ హోదా కల్పించే విషయమై ఇన్నాళ్లూ మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్రానికి సుప్రీం స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలని తీర్పునిచ్చింది. మహిళలకు పర్మినెంట్ గ్రాంట్ కమిషన్ హోదా కల్పించడంపై గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. మహిళల సామర్థ్యంపై ప్రభుత్వం తన ఆలోచనా ధోరణి మార్చుకోవాలని.. కమాండ్ విధులకు మహిళా అధికారులు కూడా అర్హులేనని తేల్చి చెప్పింది. మహిళా […]
నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు రోజుకో మలుపు తిరుగుతుంది. ఏదొక పిటిషన్ వేస్తూ శిక్ష అమలుకు జాప్యం కలిగేలా చేస్తున్న నిర్భయ దోషులకు వ్యతిరేకంగా కేంద్రం వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు, నిందితులందర్నీ ఒకేసారి ఉరి తీయాలని స్పష్టం చేసింది. మెర్సీ పిటిషన్ పెండింగ్ లో ఉంటే మిగిలిన నిందితులకు ఉరిశిక్ష విధించొచ్చని జైలు నిబంధనల్లో లేదని తేల్చి చెప్పింది. జైలు అధికారుల […]