రాజకీయాల్లో రాణించాలంటే తెలివితేటలు, ప్రజాబలం ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకుంటే చాలు.. పదవులు వాటంతటకు అవే వస్తాయి. అధినాయకుడును మెప్పించేందుకు అహర్నిశలు పని చేసే వారిని‘భజన’ నాయకులుగా పిలుస్తుంటారు. అధినేతపై విశ్వాసం, విధేయత చూపడంలో ఒక్కొక్కరిది ఒక్కో సై్టల్. ఈ క్రమంలో కొంత మంది చేసే పనులు హాస్యాన్ని పండిస్తాయి. తమ చే ష్టలు ప్రజలకు వినోదాన్ని కలిగిస్తున్నా.. సదరు నాయకులు మాత్రం తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఇలాంటి నాయకులు […]
తెలుగుదేశంపార్టీ రెబల్ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు ఫ్రస్టేషన్ తెప్పిస్తున్నారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులు బిల్లులపై మండలి సమావేశాలకు హాజరకావాలంటూ టీడీపీ జారీ చేసిన విప్‌ను ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ధిక్కరించారు. అప్పటి నుంచి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ శాసన మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై చైర్మన్ పలుమార్లు విచారణ జరిపారు. అయితే […]
వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి విజయవంతమైన రాజకీయ నేతగా మారారు. ప్రత్యర్థులపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ… ఓ పక్క పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యర్థి మీడియాను చీల్చి చెండాడే సోషల్ మీడియా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సాగుతున్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, రాజకీయ విధానాలను ఎప్పటికప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఎండగట్టింది. ఈ క్రమంలో కేసులు ఎదుర్కొన్న వారికి విజయసాయిరెడ్డి అండగా ఉన్నారు. ప్రస్తుతం హైకోర్టు నుంచి […]
అసలు ఏం జరిగింది. దాడి ఎలా చేశారు.? అప్పుడు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు..? ఆ రోజు ఘటన తాలూకు వివరాలు చెప్పండి. మీపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చేస్తాం… అంటూ గుంటూరు జిల్లా పోలీసులు అడుగుతున్నా.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావులు మాత్రం ససేమిరా అంటున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని పోలీసులు కోరుతుంటే.. స్టేషన్‌కు మేము రానేరాము, మీపై మాకు నమ్మకంలేదంటూ […]
‘‘ నువ్ చంపుతావుంటే మేము పారిపోవాలా..? ఎవర్ని చంపుతావురా..? రేపు నీ ఊరికే వస్తా. దమ్ముంటే రా. నాయాల. కొ.. లా నిరాయుధులమైన మాపై దాడి చేయడం కాదు. రేపు రా.. చూసుకుందాం’’ ఇవీ మాచర్ల ఘటన జరిగిన రోజు సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు. ఆ రోజు ఇలా అన్న బొండా ఇప్పుడు వాగ్మూలం కోసం పోలీసులు పిలుస్తున్నా సరే మాచర్ల వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఈ […]
మాచర్ల ఘటన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పీడకలలా వెంటాడుతోంది. మాచర్ల పేరు వింటేనే వణికిపోతున్నారు. ఈ నెల 10వ తేదీన మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసమంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు వెళ్లారు. అక్కడ జరిగిన ఘర్షణలో కారు అద్దాలు పగిలిపోగా పోలీసుల సహాయంతో వీరు బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడి చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. […]
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు గురజాల పోలీసులు సమన్లు జారీ చేశారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇస్తూ మాచర్లలో అల్లర్లకు సంబంధించి వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. మాచర్ల దాడి ఘటనపై వాంగ్మూలం నమోదుకు మంగళవారం గురజాల డీఎస్పీ వద్దకు ఆధారాలతో రావాలని సూచించారు. కాగా టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్న మాచర్ల వెళ్ళిన క్రమంలో ఉమ కార్ అక్కడి ఓ అబ్బాయిని ఢీకొని ఆగకుండా వెళ్లడంతో స్థానికులు ఆ వాహనాన్ని ఆపి బుద్ధ, […]
అయినదానికీ, కానిదానికీ ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై అవాకులు చవాకులు పేలే టీడీపీ ఎమ్మెల్సీ, కాల్‌మనీ ఫేమ్ బుద్దా వెంకన్నకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. మీ రాజకీయాలకు గౌరవప్రదమైన న్యాయస్థానాలను వేదిక చేసుకోవడం మానుకోవాలంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. అసలు విషయం ఏంటంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదంటూ బుద్దా వెంకన్న ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. […]
ఏ ఘర్షణలోనైనా దాడి చేసిన వారిదే తప్పు .ఆ ఘర్షణను ప్రేరేపించిన కారణాలు అనేకం ఉండవచ్చు . కానీ దాడి చట్టవ్యతిరేకమే, సమాజ కోణంలో హర్షణీయం కాదు . మూడు రోజుల కిందట మాచర్లలో టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం తప్పు , పార్టీలకు అతీతంగా పౌర సమాజం ఖండించాల్సిన విషయం. ఘటన జరిగిన మరునిమిషం నుంచి నేతలకు అండగా టీడీపీ అధినేత […]
జనరల్ ఎన్నికలు వేరు. స్థానిక సంస్థల ఎన్నికలు వేరు. ఈ ఎన్నికల్లో స్థానిక నేతలు పోటీలో ఉంటారు కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. తమ పంచాయతీ, ఎంపీటీసీ పరిధిలో పక్క గ్రామాల వారు పెత్తనం చేసేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. బయట ప్రాంతాల వారు వస్తే ఊరుకుంటారా..? సొంత పార్టీ నేతలు వచ్చినా స్థానిక నేతలు ఒప్పుకోరు. అలాంటిది.. గుంటూరు జిల్లాలో ఓ మూలన ఉన్న మాచర్ల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసమంటూ.. కృష్ణా […]