మనకేదైనా సమాచారమో లేదా ఫోటోనో వీడియోనో కావాలంటే క్షణం ఆలోచించకుండా ముందుగా వెళ్ళేది గూగుల్ కే. అసలిది లేకుండా ఒకప్పుడు జనం హైదరాబాద్ లాంటి నగరాల్లో అడ్రెస్ లు ఎలా వెతికి పట్టుకునేవారోనని అనుమానం వస్తుంది. అంతగా ఈ సెర్చ్ ఇంజిన్ మన లైఫ్స్ లో ఇంకిపోయింది. ఇక కొత్త సినిమాలు రిలీజైనప్పుడు మూవీ లవర్స్ దీని మీద ఎంత ఆధారపడతారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి శుక్రవారం గూగుల్ ఓపెన్ చేయడం సదరు చిత్రం […]
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియాభట్-రణ్బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘బ్రహ్మస్త్ర’. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తెలుగులో సమర్పించాడు. బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున, మౌనీ రాయ్లు కీలకలు పాత్రలు పోషించిన బ్రహ్మస్త్ర ఇప్పుడు ఓటీటీకి […]
కరణ్ జోహార్-అయాన్ ముఖర్జీల బ్రహ్మస్త్ర మూవీ రిజల్ట్ ను చాలా ముందుగానే అమితాబ్ బచ్చన్ అంచనా వేశారా? అందుకే కొత్తగా చాలా సీన్స్ ను షూట్ చేసి యాడ్ చేశారా? రిషూట్స్ కూడా చేశారా? రణబీర్ కపూర్-ఆలియా భట్ మధ్య సీన్స్ ను రీషూట్ చేయడమేకాదు, తనతో మరికొన్ని సన్నివేశాలను తీయడానికి లెజండరీ యాక్టర్ అమితాబ్ కాల్ షీట్స్ ఇచ్చారు. బ్రహ్మాస్త్ర చుట్టూ పెద్ద వ్యాపారామే నడుస్తోంది. కనీసం 600-700 కోట్ల రుపాయిల కలెక్షన్స్ వస్తేకాని నిర్మాత […]
పెరుగుతున్న సౌకర్యాలకు అనుగుణంగా అంతకంతా పెరిగిపోతున్న సినిమా టికెట్ ధర కేవలం 75 రూపాయలు కాబోతోందంటే నమ్మశక్యం కావడం లేదు కదూ. కానీ ఇది నిజం. కాకపోతే చిన్న ట్విస్టు ఏంటంటే ఈ ఆఫర్ ఒక్క రోజుకే పరిమితం చేయబోతున్నారు. సెప్టెంబర్ 16 నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్సులన్నీ కొత్త పాత తేడా లేకుండా అన్నింటికి ఇదే ధర ఇవ్వబోతున్నారు. అంటే దీనికి వారం ముందు వచ్చే బ్రహ్మాస్త్రను సైతం ఈ రేట్ […]
నిన్న రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్న బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు పరిణామాలు ఏ థ్రిల్లర్ సినిమాకు తీసిపోలేదు. అనుకున్నట్టే సవ్యంగా జరుగుతుందని ఊహించిన తారక్ అభిమానులు తీరా అక్కడికి చేరుకునే లోపే క్యాన్సిల్ అయ్యిందనే పిడుగు లాంటి వార్త షాక్ కు గురి వేసింది. అప్పటికే దీని నిర్వహణ కోసం రెండు కోట్ల దాకా ఖర్చు పెట్టారనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. […]
ఈ వారం రాబోయే కొత్త సినిమాల సంగతులు కాసేపు పక్కనపెడితే ఇప్పుడందరి చూపు సెప్టెంబర్ 9 మీద ఉంది. ఆ రోజు ఆసక్తికరమైన క్లాష్ బాక్సాఫీస్ వద్ద నెలకొనబోతోంది. ముందుగా చెప్పాల్సింది బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ గురించి. బాలీవుడ్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. వరస డిజాస్టర్లతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన నార్త్ ఇండస్ట్రీకి ఇదే ఊపిరినివ్వాలని ట్రేడ్ తో పాటు సగటు మూవీ లవర్స్ అందరూ ఆశిస్తున్నారు. భారీ పెట్టుబడులు సాగిన లాల్ సింగ్ […]
ఇప్పుడు బాలీవుడ్ ఆశలన్నీ సెప్టెంబర్ 9న విడుదల కాబోయే బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ మీదే ఉన్నాయి. రన్బీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ అల్ట్రా గ్రాండియర్ విజువల్ వండర్ ని మొత్తం మూడు భాగాల్లో తీసుకురాబోతున్నారు. ఇప్పుడు వచ్చేది మొదటిది. నాగార్జున ఓ కీలక పాత్ర చేయడంతో తెలుగులోనూ చెప్పుకోదగ్గ అంచనాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్రను ప్యాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో సహా అన్ని ప్రధాన […]
అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాతో మళ్లీ తెరపైకి రానున్నాడు. SS రాజమౌళి, చిరంజీవి, మరికొంత మంది సౌత్ సినిమా పెద్దల కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేశాడు. ఇప్పుడు ఇండియాలోనే అత్యుత్తర స్టోరీ టెల్లర్ రాజమౌళియే. పెద్ద సినిమాల్లో యాక్షన్, ఎమోషన్ బ్యాలెన్స్ చేయడంలో రాజమౌళిది హాలీవుడ్ స్థాయి. అందుకే రాజమౌళి సలహాను అమీర్ ఖాన్ కోరాడు. అమీర్ ఖాన్ భారీ సినిమా లాల్ సింగ్ చద్దా. టామ్ హాంక్స్ చిత్రం ఫారెస్ట్ గంప్కి అఫిషియల్ రిమేక్. […]
బాలీవుడ్లో అధిక బడ్జెట్ తో, పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో బ్రహ్మాస్త్రంగా రిలీజ్ కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తుండగా బిగ్బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఎప్పట్నుంచో ప్రమోషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మార్కెట్ మీద బాగా కాన్సంట్రేట్ చేశారు చిత్ర యూనిట్. టాలీవుడ్ లో ఒక […]