మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. తన రింగు రింగుల జుట్టుతో, స్పెషల్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ అందర్నీ అభిమానులుగా మారుస్తుంది. ఇటీవలే అంటే సుందరానికి సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ తో కూడా మెప్పించింది. త్వరలో ‘బటర్ఫ్లై’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ బటర్ఫ్లై సినిమా […]
ఇటీవలే ఓటిటిలో విడుదలైన భీమ్లా నాయక్ పలు సంచలనాలకు వేదికగా మారుతోంది. ఆహా,డిస్నీ హాట్ స్టార్ రెండూ హక్కులు పొందటంతో దాన్ని ప్రమోట్ చేసే విషయంలో ఎవరికి వారు కొత్త దారులు వెతుకుతున్నారు. అత్యంత వేగంగా వంద మిలియన్ నిమిషాల వ్యూస్ కు చేరుకున్న సినిమాగా ఇది రికార్డు సృష్టించిందని ఆల్రెడీ ఆహా పబ్లిసిటీ షురూ అయ్యింది. మరోవైపు హాట్ స్టార్ నేనేం తక్కువ తినలేదంటూ ఏకంగా హైదరాబాద్ నెక్ లెస్ రోడ్ లో చిన్న స్టేజి […]
ముందు ప్రకటించిన ప్రకారం భీమ్లా నాయక్ ఓటిటి రిలీజ్ ఎల్లుండి జరగాలి. కానీ అనూహ్యంగా నిర్ణయం మార్చుకుని ఒక రోజు ముందు అంటే 24కే ఫిక్స్ చేస్తూ నిన్న సాయంత్రం కొత్త పోస్టర్లు వదిలారు. ఆహా, హాట్ స్టార్ రెండిట్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఎందుకు చేశారనే సందేహం రావడం సహజం. 25న ఆర్ఆర్ఆర్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మేనియా మాములుగా లేదు. అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద హంగామా ఉంటుంది […]
గత నెల 25న విడుదలైన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగానే మార్చి 25 ఓటిటి ప్రీమియర్స్ కే ఫిక్స్ అయ్యింది. కాకపోతే ఒక ప్లాట్ ఫార్మ్ లో కాకుండా ఆహాతో పాటు డిస్నీ హాట్ స్టార్ లో కూడా ఒకేసారి రానుంది. గతంలో అల వైకుంఠపురములోకు ఇలాగే సన్ నెక్స్ట్, నెట్ ఫ్లిక్స్ కు సేమ్ డే స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడిది రెండోసారి. వంద కోట్లకు పైగా షేర్ సాధించినట్టు నిర్మాతలు […]
అభిమానులు కోరుకున్నట్టే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ భీమ్లా నాయక్ 100 కోట్ల షేర్ కు దగ్గరలో ఉంది. ఏపిలో టికెట్ రేట్ల సమస్య ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం సంచలనమే. పోటీగా ఏ సినిమా లేకపోవడంతో పవర్ స్టార్ కు బ్రేక్ వేసేవాళ్ళు లేకపోయారు. మొన్న వచ్చిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు, సెబాస్టియన్ రెండూ సోసోగా టాక్ తెచ్చుకోడంతో జనం మళ్ళీ పవన్ మూవీకే ఓటు వేస్తున్నారు. ఇంకో నాలుగు రోజుల్లో రాధే […]
బాహుబలి తర్వాత అదేంటో ప్రభాస్ ఏ సినిమా చేసినా కనీసం రెండు మూడేళ్లు పడుతోంది. కారణం ఏదైనా ఇది అభిమానులను అసంతృప్తికి గురి చేస్తున్న మాట వాస్తవం. నేషనల్ లెవెల్ లో స్టార్ గా ఎదిగాడన్న ఆనందం ఉన్నప్పటికీ ఏడాదికి కనీసం ఒకటి రెండు చూడాలన్న కోరిక వాళ్ళలోనూ ఉంటుందిగా. అందుకే ప్రభాస్ ఇకపై పాన్ ఇండియా మూవీస్ తో పాటు తక్కువ టైంలో అయిపోయే లిమిటెడ్ బడ్జెట్ చిత్రాలను చేయాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. మరి […]
గత నెల 25న విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన భీమ్లా నాయక్ నెమ్మదించాడు. గత రెండు మూడు రోజులుగా చాలా కేంద్రాల్లో కలెక్షన్ల తగ్గుదల కనిపిస్తోంది. ఇంకో పాతిక కోట్లు షేర్ రావాల్సిన తరుణంలో ఇప్పుడీ వీకెండ్ చాలా కీలకంగా మారనుంది. నిన్న విడుదలైన కొత్త సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో జనాల ఛాయస్ మళ్ళీ భీమ్లా ఒకటే కాబోతోంది. ఎలాగూ 10న సూర్య ఈటి, 11న రాధే శ్యామ్ వస్తాయి కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టుకుని […]
మొన్నటిదాకా పెద్దగా లైం లైట్ లో లేని దర్శకుడు సాగర్ కె చంద్ర ఇప్పుడు భీమ్లా నాయక్ పుణ్యమాని అగ్ర హీరోల దృష్టిలో పడ్డారు. మలయాళం హిట్ రీమేక్, త్రివిక్రమ్ రచన లాంటి అంశాలు ఉన్నప్పటికీ సాగర్ ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇతను ఎంత కష్టపడ్డాడో మాటల మాంత్రికుడే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయ్యారేతో పేరు తెచ్చుకుని అప్పట్లో ఒకడుండేవాడుతో క్రిటిక్స్ మెప్పు పొందిన సాగర్ కమర్షియల్ గా వాటిని పెద్ద స్థాయికి […]
మొన్న శుక్రవారం విడుదలైన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. మూడు రోజులు కంప్లీట్ గా తన కంట్రోల్ లోకి తీసుకుని పోటీ లేని అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడేసుకుంది. వలిమై కనీస స్థాయిలో ప్రతిఘటించకపోవడంతో థియేటర్లన్నీ పవన్ సినిమాతోనే ఊగిపోతున్నాయి. ఇవాళ సోమవారం నుంచి అసలు పరీక్ష ప్రారంభం కానుంది. యావరేజ్ టాక్ ఉన్నా, సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చినా పవర్ స్టార్ మూవీ మొదటి రోజులు ఇలాగే ఉంటుంది కాబట్టి […]
పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు అమితమైన ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటారు. చివరకు సినిమా విషయంలో సైతం బాలయ్య,జూనియర్ ఎన్టీఆర్ కన్నా పవన్ కష్టాలకు బాబు చలించిపోతున్నట్టుగా కనిపిస్తుంది. దానంతటికీ కారణం వ్యక్తిగతంగా పవన్ మీద ప్రత్యేక ప్రేమతో కాదన్నది అందరికీ తెలిసిన సత్యం. పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న కులం కారణంగానే చంద్రబాబు శ్రద్దపెడతారు. పవన్ ని ఆదరిస్తే ఆయన కులంలో తమకు ఓట్లు దక్కుతాయని భావిస్తారు. పవన్ సమస్యల్లో చేదోడుగా నిలిస్తే ఆయన కులంలో ఆదరణ […]