iDreamPost
android-app
ios-app

బురఖాలో థియేటర్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ సినిమా చూశాను

  • Published Jun 12, 2022 | 7:08 PM Updated Updated Jun 12, 2022 | 7:08 PM
బురఖాలో థియేటర్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ సినిమా చూశాను

మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. తన రింగు రింగుల జుట్టుతో, స్పెషల్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ అందర్నీ అభిమానులుగా మారుస్తుంది. ఇటీవలే అంటే సుందరానికి సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ తో కూడా మెప్పించింది. త్వరలో ‘బటర్‌ఫ్లై’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈ బటర్‌ఫ్లై సినిమా ప్రమోషన్స్ చేస్తుంది అనుపమ. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇవ్వగా ఓ ఇంటర్వ్యూలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌పై మీ అభిప్రాయం ఏంటి? ఆయనతో మీరెప్పుడు సినిమా చేస్తారు? అని అడగగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ గురించి అభిప్రాయం చెప్పే స్థాయికి నేనింకా రాలేదు. ఆయన ఎంతో పెద్ద స్టార్‌ హీరో. ఆయనంటే నాక్కూడా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ ఉంటాను. ఇటీవల ‘భీమ్లానాయక్‌’ సినిమాని ‘బటర్‌ఫ్లై’ హీరో నిహాల్‌తో కలిసి ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో చూశాను. థియేటర్‌కు వచ్చిన వాళ్ళు నన్ను గుర్తుపట్టొద్దని బురఖా వేసుకుని మరీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాను అని తెలిపింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet