భారత్ – ఐర్లాండ్ నడుమ టీ20 మ్యాచ్ లు మొదలైన సంగతి తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ పై గెలిచినప్పటికీ, మరో మ్యాచ్ లో మాత్రం కష్టపడాల్సి వచ్చింది. రెండో టీ20లో దాదాపు గెలిచినంత పని చేసిన ఐర్లాండ్.. మేము పసికూనలం కాదని తెల్చేసింది. ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20లో 4 పరుగుల తేడాతో విజయం సాధిం చి 2-0 సిరీస్ ను కైవసం చేసుకున్నా, ఐర్లాండ్ మాత్రం తన పోరాట పటిమతో క్రీడాభిమానుల మనసుల్ని గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు […]
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న T20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోయి భారత ఫ్యాన్స్ ని ఆందోళనలో పెట్టినా మూడో మ్యాచ్ నెగ్గి ఆశలు నిలిపింది టీమిండియా. ఇక తాజాగా నాలుగో మ్యాచ్ లో కూడా భారీ విజయం సాధించింది. రాజ్ కోట్ లో జరిగిన భారత్ – దక్షిణాఫ్రికా నాలుగో టీ20లో భారత్ 82 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసింది. […]
ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే అనే ఒత్తిడిలో విశాఖలో ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ T20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు టీమిండియాని విజయం వరించింది. మూడో టి20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల […]
37 ఏళ్ల దినేష్ కార్తీక్ ఐపీఎల్ 2022లో అదరగొట్టి తాజాగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా – సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ లో చోటు సంపాదించాడు. గత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ తరఫున అదరగొట్టిన కార్తిక్ ఇప్పుడు టీ20 సిరీస్‌లో మాత్రం నామమాత్రపు ప్రదర్శన చూపిస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడి మొదటి దాంట్లో కేవలం 2 బంతులు ఆడి, రెండో మ్యాచ్‌లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో […]
BCCIకి కాసుల వర్షం కురిసింది. ఇటీవల జరిగిన IPL తో ప్రసార హక్కులు చేసిన సంస్థల కాలం తీరిపోయింది. దీంతో వచ్చే నాలుగు సంవత్సరాలకు గాను IPL ప్రసార హక్కులకు బిడ్డింగ్ జరిగింది. 2023-2027 కాలానికి గాను ఈ బిడ్డింగ్ జరిగింది. BCCI ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా IPL ప్రసార హక్కుల బిడ్డింగ్ జరిగింది. ఈ వేలంపాటలో టీవీ ప్రసార హక్కులను 23,575 కోట్లకు సోనీ టీవీ దక్కించుకోగా, డిజిటల్ ప్రసార హక్కులను 20,500 కోట్లకు […]
IPL లో ఆక్షన్ ద్వారా కాకుండా మ్యాచ్ లలో తమ ఆటతో కూడా సంపాదించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్, ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ IPL-2022లో ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా ఆడి ఇంకా ఎక్కువే సంపాదించాడు. ఉమ్రాన్ మాలిక్ ని యాక్షన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 కోట్లకు దక్కించుకుంది. #ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ప్రతి మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు మాలిక్ దే. దీంతో 14 […]
గతేడాది ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ పర్యటనలో టీమ్‌ఇండియా కరోనా కేసులు పెరగడంతో చివరి టెస్టుని ఆడకుండా ఆపేసారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. అప్పుడు ఆగిపోయిన మ్యాచ్‌ను ఈ ఏడాది జులై 1 నుంచి 5 వరకు నిర్వహించాలని రెండు జట్ల బోర్డులు నిర్ణయించాయి. దీంతో ఇంగ్లాండ్ తో జరగనున్న ఒక్క టెస్ట్ మ్యాచ్ కి జట్టుని ఎంపిక చేసింది BCCI. ఈ జట్టులో టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ […]
ఒక పక్క IPL జరుగుతూ ఉంది. IPLలో బాగా ఆడి ఇండియా జట్టులో చోటు సంపాదించాలని చాలా మంది యువ క్రికెటర్లు ఆశిస్తారు. IPL తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికాతో అయిదు T20 మ్యాచ్ లతో కూడిన సిరీస్ ఆడనుంది. జూన్ లో మొదలవనున్న దక్షిణాఫ్రికా T20 సిరీస్ కి BCCI జట్టుని ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో జరగనున్న T20 సిరీస్ కు రోహిత్ రెస్ట్ తీసుకోవడంతో అంతా శిఖర్ ధావన్ ని కెప్టెన్ గా ఎంపిక చేస్తారు […]
యువరాజ్ సింగ్.. ఒకప్పుడు భారత క్రికెట్ లో ఎన్నో విజయాల్లో పాలు పంచుకున్నాడు. టీమ్‌ఇండియా అందుకున్న రెండు ప్రపంచకప్‌లలోను అద్భుతమైన ఆతని కనబరిచి విజయానికి తోడ్పడ్డాడు. భారత జట్టులో విలువైన, సీనియర్ ఆటగాళ్లలో యువీ కూడా ఒకరు. కానీ యువీ భారత జట్టుకి కెప్టెన్ అవ్వకపోవడం ఆశ్చర్యకర, అంతు చిక్కని విషయమే. గతంలోనే యువీ తండ్రి అతనికి కెప్టెన్సీ ఎందుకు ఇవ్వలేదో అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా యువరాజ్ ఓ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ […]
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా రోజు రోజుకి దేశంలో ప్రబలిపోతుంది. భారత మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబ సభ్యులు కూడా తాజాగా ఈ వైరస్ బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. గంగూలీ అన్నయ్య స్నేహసిష్ భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ వైరస్ సొకినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా స్నేహసిష్ యొక్క మోమిన్పూర్ ఇంటిలో పనివారికి కూడా ఈ వైరస్ సోకినట్టు […]