రాజస్థాన్ రాజకీయ ఆటలో ఓ పీటముడి వీడింది. అసెంబ్లీ సమావేశపరిచేందు గవర్నర్ కల్రాజ్ మిశ్ర సంసిద్ధత వ్యక్తం చేయడంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయం ఆటలో కీలక ముందడుగు పడింది. 21 రోజులు నోటీస్ పిరియడ్‌తో అసెంబ్లీని సమవేశపరచాలంటూ నాలుగో సారి అశోక్ గెహ్లాత్ మంత్రివర్గం పంపిన సిఫార్సుకు గవర్నర్‌కు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆగస్టు 14వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ సమావేశం జరగబోతోంది. అసెంబ్లీని సమావేశపరచాలంటూ మొదటి సారి ఈ నెల 24వ […]
సచిన్ పైలెట్‌ను డిప్యూటీ సీఎం పదవి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తొలగించడంతో రాజస్థాన్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ఇలా నిర్ణయం తీసుకున్న వెంటనే బీజేపీ తెరపైకి వచ్చింది. సచిన్ పైలెట్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. ఇప్పటి వరకూ తెర వెనుక నుండి కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న బీజేపీ ఈ రోజు తొలిసారిగా బహిరంగంగా ప్రకటన చేసింది. ఆ పార్టీ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యుడు ఓం ప్రకాశ్ మథుర్ మీడియా సచిన్ పైలెట్‌ను […]
కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ రాజకీయాలు మరో దశకు చేరుకున్నాయి. నిన్న సీఎం అశోక్ గెహ్లాత్ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన సీఎల్పీ భేటీకి 106 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైన బలం 101 సీట్ల కన్నా మరో ఐదు సీట్లు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తన గేమ్‌లో స్పీడ్‌ను పెంచింది. నిన్నటి వరకూ తిరుగుబావుటా ఎగురవేసిన పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్.. గెహ్లాత్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ […]
రాజస్థాన్ డిప్యూటీ సిఎం, రాజస్థాన్ పిసిసి చీఫ్ సచిన్ పైలట్ నిష్క్రమణ దాదాపు ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పదవుల పంపకంపై దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఒకపక్క సచిన్ పైలట్ తో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు చర్చలు జరిపి…బుజ్జగించే ప్రయత్నం జరుగుతునే…మరోవైపు ఆయన వద్ద ఉన్న పదవులను కట్టబెట్టేందుకు కీలక నేతలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ వద్ద ఉన్న కీలక పదవి పిసిసి అధ్యక్ష పదవి ఊడినట్లే..? అంటే పరిస్థితులు […]
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజకీయ సంక్షోభం దిశగా ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాత్‌పై తిరుగుబావుటా ఎగురువేసిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ రాజస్థాన్‌లో రాజకీయ వేడి పుట్టించారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్న చెబుతున్న ఈ యువనేత నిన్న ఢిల్లీలో రాజకీయ మంతనాలు జరపడంతో రాష్ట్రంలో ప్రభుత్వం కూలడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన బలం నిరూపించుకునేందుకు సిద్ధమైంది. […]
రాజ్యసభ ఎన్నికల వేళ రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి అగ్రనాయకత్వం భారీ స్థాయిలో కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.జ్యోతిరాదిత్య సింధియా భాటలోనే రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ నడవనున్నాడని ఊహాగానాలు షికారు చేస్తున్న సమయంలో రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై విశ్వాసాన్ని ప్రకటించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. జూన్ 19 న రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలకు జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులు విజయం సాధిస్తారని రాజస్థాన్ […]
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్ తన స్నేహితురాలు రవీనా ఖురానాను ఫైవ్ స్టార్ హోటల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వివాహం చేసుకున్నారు. కాగా 60 ఏళ్ల వయసులో ముకుల్ వాస్నిక్ తన చిరకాల మిత్రురాలిని వివాహమాడటం విశేషం. ఈ వివాహానికి పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ వివాహంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రాజీనామా తరువాత కాంగ్రెస్ […]