థియేటర్లు తెరుచుకోవడం మీద ఇంకా అనుమానాలు తీరకపోవడంతో బాలీవుడ్ నిర్మాతలు తప్పని పరిస్థితుల్లో ఓటిటి వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని రేంజ్ సినిమాలు ఇప్పుడు డిజిటల్ దారి పడుతున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ ఆన్ లైన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా ముంబై అప్డేట్. వచ్చే ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా వరల్డ్ ప్రీమియర్ గా డిస్నీ హాట్ స్టార్ లో టెలికాస్ట్ చేయబోతున్నారట. దీనికి […]
థియేటర్ల రీ ఓపెనింగ్ ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ నిన్న మొన్నటి దాకా బెట్టు చేసిన కొందరు నిర్మాతలు ఒక్కొక్కరుగా ఓటిటి దారి పడుతున్నారు. నిన్న విడుదలైన అమితాబ్ బచ్చన్ ‘గులాబో సితాబో’ రివ్యూస్ పరంగా అంత గొప్ప ఫీడ్ బ్యాక్ తెచ్చుకొనప్పటికి ప్రైమ్ అకౌంట్ ఉన్నవాళ్ళతో పాటు ఇతర ఆన్ లైన్ మార్గాలు తెలిసిన వాళ్ళు తాపీగా ఇంట్లోనే చూసేశారు. ఇప్పుడు అందరి కన్ను 19న రాబోయే కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ మీద ఉంది. స్టార్ హీరోయిన్ […]
మన దేశంలో డిజిటల్ వీడియో విప్లవం మొదలై రెండు మూడేళ్లయినా కరోనా లాక్ డౌన్ వల్ల దీనికి ఎన్నడు లేని ఆదరణ ప్రస్తుతం దక్కుతోంది. థియేటర్లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పాటు కొత్త సినిమాలు అందుబాటులో లేకపోవడంతో మూవీ లవర్స్ పూర్తిగా స్ట్రీమింగ్ యాప్స్ మీద ఆధారపడుతున్నారు. ఇది ఎంతగా పాకిందంటే ఏకంగా సుప్రసిద్ధ వెబ్ సైట్లు సైతం వెబ్ సిరీస్ లకు రివ్యూలు ఇచ్చేంత. ఇది తాత్కాలికమా లేక ప్రభావం ఎక్కువ కాలం కొనసాగుతుందా అంటే […]
కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ పుణ్యమాని జనం డిజిటల్ యాప్స్ లో కొత్త సినిమాలతో పాటు థియేటర్ కు వచ్చే అవకాశం లేని వెబ్ మూవీస్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాష ఏదైనా సబ్ టైటిల్స్ వెసులుబాటు ఉండటంతో మనదా కాదా అనే భేదం లేకుండా అన్నింటిమీదా లుక్ వేస్తున్నారు. ఆ కోవలో ఫిబ్రవరిలో థియేట్రికల్ రిలీజ్ కు నోచుకున్న చిత్రం హ్యక్డ్(HACKED). గత కొన్నేళ్లుగా హారర్ జానర్ లో బాగా పేరు […]
లాక్ డౌన్ ఇంకా పూర్తిగా ఎత్తివేయకపోయినా మెల్లగా ఒక్కో రంగానికి సంబంధించి ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడం షురూ చేశాయి. ముందుగా ప్రజా రవాణాను మొదలుపెట్టబోతున్నారు. కొన్ని నిబంధనలు ఉన్నాయి కానీ మొత్తానికైతే తొలి అడుగు పడబోతోంది. ఇక థియేటర్ల విషయానికి వస్తే ఐడ్రీం చాలా వారాల క్రితమే చెప్పినట్టు సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఇచ్చి టికెట్ల అమ్మకాలు చేసే దిశగా ఇప్పటికే యాజమాన్యాలు చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ కాంప్లెక్స్ […]
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు కానీ పరిశ్రమలో అంతర్గతంగా పెద్దల మధ్య జరుగుతున్న చర్చలను బట్టి జులై నుంచి విడుదలకు ప్లానింగ్ చేస్తునట్టు తెలిసింది. జనం హాళ్లకు వస్తారా రారా అనేది ఆలోచిస్తూ కూర్చుంటే ఈ ఏడాది మొత్తం ఇలాగే గడిచిపోతుందని అలా చేసే బదులు ధైర్యంగా ముందడుగు వేసి రిలీజులు ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా పరిస్థితులు అవే చక్కబడతాయనే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. ఒకవేళ ఆశించిన స్థాయిలో భారీ స్పందన […]
రెండు నెలలుగా సినిమా థియేటర్లు లేవు. కరోనా ఇప్పుడే వెళ్లదు. ఒకవేళ వెళ్లినా మళ్లీ జనం వస్తారో లేదో తెలియదు. అంటే ఊళ్లలోని అనేక థియేటర్లు మూతపడుతాయి. అవి కల్యాణ మంటపాలుగానో, లేదా సరుకుల గోడౌన్లగానో మారిపోతాయి. షాపింగ్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లగా రూపం మార్చుకుంటాయి. జనం , సందడి , కలలు , ఎమోషన్స్ అన్నీ మాయమై కేవలం మనుషులు తిరిగే ఒకచోటుగా మిగిలిపోతాయి. థియేటర్ కూలిపోయినా జనం మాత్రం ఆ సెంటర్ని థియేటర్ పేరుతోనే పిలుస్తారు. ఒకప్పుడు […]
మాములుగా పేపర్లలో ఫలానా సినిమా 50 రోజులు ఆడింది, ఇన్ని సెంటర్స్ లో విజయ కేతనం ఎగురవేసిందనే ప్రకటనలు తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. కాని చరిత్రలో ఎన్నడూ చూడని అగాధం ఉప్పెనలా వచ్చి పడి కోట్లాది ప్రేక్షకుల వినోదాన్ని దూరం చేయడంతో పాటు పరిశ్రమ మీద ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలను ఆకలికి దగ్గర చేసింది. థియేటర్లు, మాల్స్ మూతబడి సరిగ్గా ఇవాళ్టికి 50 రోజులు. మార్చ్ 14 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన ప్రభుత్వ […]
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితిలో ఓటిటి ప్లేయర్లు తమ బాణాలకు పదును పెడుతున్నారు. పక్క రాష్ట్రంలో సూర్య లాంటి అగ్ర హీరోనే తన భార్యతో తీసిన సినిమాను వచ్చే నెల ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నాడు. దీనిపట్ల ఎగ్జిబిటర్లు తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఇవాళ 30 చిన్న మరియు మీడియం నిర్మాతలు సుర్యకు మద్దతుగా స్టేట్ మెంట్ ఇవ్వడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీన్నలా ఉంచితే ఇప్పుడు తెలుగులోనూ ఆ […]
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అయోమయంలో కొన్ని కొత్త సినిమాలు ఓటిటిలో రాబోతున్నాయనే ప్రచారం గత కొద్దిరోజులుగా చూస్తూనే ఉన్నాం. నిర్మాతల సమాఖ్య దీని గురించి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు దీనికి సంబంధించిన మొదటి అడుగు పడిపోయింది. హాల్ కు రాకుండానే నేరుగా ఆన్ లైన్ లో విడుదల కాబోతున్న స్ట్రెయిట్ మూవీ గా ‘అమృతారామమ్’ నిలవబోతోంది. దీన్ని గత నెల అంటే మార్చ్ 25న థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ […]