సంక్షేమ పథకాలు ప్రజలను సోమరులను చేస్తాయనే వాదన ఉంది. కానీ, ఏపీని పరిశీలిస్తే ఆ వాదన తప్పేమో అనిపించక మానదు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సంక్షేమ పాలన ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్ తన సంక్షేమ పథకాలను కొనసాగించారు. ప్రజల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేశారు. ఫలితంగా కరోనా కాలంలో కూడా ఏపీలో ఉత్పత్తి, వినిమయంలో పెద్దగా తేడాలు రాలేదు. క్రయ […]
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కోవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, పథకాల అమలులో ఎక్కడా వెనుకంజ వేయడంలేదు. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని ఈ 22 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసింది. పథకాలు, కార్యక్రమాలపై పక్కాగా క్యాలెండర్ రూపొందించి మరీ వాటిని అమలు చేస్తోంది. కోవిడ్ దెబ్బకి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. గతేడాది లాక్ డౌన్ విధించడంతో రాష్ట్రాలకు […]
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు.. అయిన సందర్భంగా జగన్ సర్కార్ ఏపీ ప్రజలకు పాదయాత్ర కానుక ఇచ్చింది. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైఎస్ జగన్.. తాము పాలకులం కాదు.. ప్రజా సేవకులం అనేలా పరిపాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో సంక్షేమ పథకాల అమలును గత ప్రభుత్వానికి భిన్నంగా అర్హతే ఆధారంగా అందిస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముందుకే తీసుకెళ్లారు. గడచిన ఏడాదిన్నర కాలంలో అనేక సంక్షేమ […]
సంకల్పంతో విజయం సిద్ధిస్తుందంటారు. ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా గట్టి సంకల్పం పట్టినట్టున్నారు. తాను ఇచ్చిన హామీల అమలు వాయిదా వేసేందుకు కరోనా వల్ల ఏర్పడి ఆర్థిక ఇబ్బందుల రూపంలో అనేక కారణాలు ఉన్నా ఆ దిశగా ఆలోచించకుండా ప్రజా నాయకుడుగా ప్రజల వృదయాల్లో నిలిపోతున్నారు. గత ప్రభుత్వంలో పాలకులు బీద ఆరుపులు, బేల మాటలు మాట్లాడని రోజు లేదంటే అతిశయోక్తికాదు. కానీ నేడు ఇలాంటి మాటలకు తావులేదు. చెప్పిన మాట.. తప్పకుండా అమలు చేయాలనే […]
ఏదైనా సంక్షోభం ఎదురైతేనే నాయకుడి సత్తా తేలుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. చెప్పాపెట్టకుండా వచ్చిపడ్డ ఉపద్రవాన్ని ప్రజలకు ఇబ్బంది కలక్కుండగా ఎదుర్కొవడం ద్వారా పాలనాదక్షత బహిర్గతమవుంది. ఇటువంటి పాలనా పటిమ ఉంటే సొంతబ్యాచ్లు బాకా కొట్టక్కర్లేదు, జాకీలేయక్కర్లేదు.. అనాయాసంగానే దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతాయి. గత పదేళ్ళుగా తన ‘సత్తా’ను సమయం వచ్చిన ప్రతిసారీ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకుంటూనే ఉన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని అధికార పక్షం ఎన్నిరకాలుగా తనను టార్గెట్ చేసినప్పటికీ ధైర్యంగా నిలబడడంతో పాటు, తనను […]
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓవైపు నిధుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ఆదాయం అమాంతంగా పడిపోతోంది. అదే సమయంలో సంక్షేమం పొంగిపొర్లుతోంది. కొత్త పథకాలతో , వివిధ తరగతులకు నేరుగా ప్రయోజనం కల్పించే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఓవైపు ఆర్థిక కష్టాలు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు ఆగకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. విపక్షాలకు అంతుబట్టని విషయంగా మారింది. ఇటీవల ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఎవరికి ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ప్రతీ సమీక్షుడు ఓ విషయంలో […]