నిన్న విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లుకు ఆశించిన స్థాయిలో స్పందన దక్కడం లేదు. టైటిల్ ఆకర్షణీయంగా ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ ని మొదటి రోజు బాగానే రప్పించినప్పటికీ డ్రామా కంటెంట్ మరీ ఎక్కువ కావడంతో ప్రేక్షకులు నిటూరుస్తూ బయటికి వస్తున్నారు. ఎలాగూ తమకు కావాల్సినవి ఇందులో ఉండవని మాస్ దూరంగా ఉండగా రావాల్సిన క్లాసుకు సైతం టాక్ అడ్డుపడుతోంది. ఫస్ట్ డే శర్వానంద్ కనీసం 2 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయాడని ట్రేడ్ టాక్. 1 కోటి […]
ఏదైనా బాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాను రీమేక్ చేసేటప్పుడు అది ఎంత విజయం సాధించిందనే దానికన్నా అందులో ఎవరు నటించారు వాళ్ళ ఇమేజ్ ఎలా ఉపయోగపడిందన్నది చెక్ చేసుకోవడం చాలా కీలకం. ఈ కొలతలో ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం మరోలా ఉంది. దానికో ఉదాహరణ చూద్దాం. 2008లో నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన హిందీ మూవీ ఏ వెడ్ నెస్ డే విమర్శకులను మెప్పించడమే కాదు వసూళ్ల పరంగానూ గొప్ప విజయం అందుకుంది. […]
ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాల రీమేక్ హక్కులను కొనడంలో వాటిని తీయడంలో మనవాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉంటారో తెలిసిందే. తమిళం మలయాళం కలిపి సుమారు పదికి పైగా రీమేకులు ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాణంలో ఉన్నాయి. అంతకన్నా ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యం లేదు. అయితే 2017లో వచ్చిన విక్రమ్ వేదా మాత్రం ఇప్పటిదాకా ఇక్కడ తీయకపోవడం వింతే. దీని గురించి సోషల్ మీడియాలో అభిమానులు ఎంతగా కోరుకున్నా ఏ దర్శక నిర్మాతా వీళ్ళ […]
అభిమానులు ఎంతగా వద్దని కోరుకున్నా ఎట్టకేలకు నారప్ప ఓటిటి బాట పట్టేశాడు. ఈ వార్త గత పది రోజులుగా విపరీతంగా చక్కర్లు కొడుతున్నప్పటికీ కొద్ది నిమిషాల క్రితం అఫీషియల్ గా చెప్పేశారు. అతి త్వరలో థియేటర్లు తెరుచుకోబోతున్న తరుణంలో నిర్మాత సురేష్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఎక్కువ ఆలస్యం లేకుండా ఈ నెల 20నే నారప్ప అమెజాన్ ప్రైమ్ ద్వారా నెట్లో సందడి చేయబోతున్నాడు. 2019 […]
ఎట్టకేలకు వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడికి సురేష్ బాబు, వెంకటేష్ ఒక అడుగు వెనక్కు వేసినట్టు ఫిలిం నగర్ టాక్. నారప్పను ఓటిటి రిలీజ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాక అభిమానుల నుంచి వ్యక్తమైన నిరసనతో పాటు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎదురైన వ్యతిరేకతను జాగ్రత్తగా విశ్లేషించిన సురేష్ యూనిట్ సభ్యులు నారప్పను థియేటర్లలో తీసుకురావాలనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆ మేరకు నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది. గతంలో నాగార్జున కూడా అచ్చం ఇదే తరహాలో వైల్డ్ డాగ్ […]
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వెంకటేష్ అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. నారప్ప ఓటిటిలో రాబోతోందన్న వార్తలు వచ్చినప్పటి తమ నిరసనను రకరకాల రూపంలో ప్రకటించడం మొదలుపెట్టారు. నిన్న సాయంత్రం 4 గంటలకు ఏదో కీలకమైన అప్ డేట్ ఉంటుందన్న న్యూస్ తెలియడం ఆలస్యం దాని కోసం తెగ ఎదురు చూశారు. థియేట్రికల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ ఉంటుందన్న ఆశతో కొందరు ఓటిటి కన్ఫర్మ్ చేస్తారని మరికొందరు ఇలా రకరకాల చర్చలు జరిగాయి. కట్ […]
రెండు రోజుల క్రితం నారప్ప, దృశ్యం 2లు ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజవుతాయన్న వార్త విన్నప్పటి నుంచి అభిమానుల బాధ అంతా ఇంతా కాదు. అయిదారు కోట్లలో రూపొందిన చిన్న సినిమాలే ఆగస్ట్ లో షెడ్యూల్ చేసుకుని థియేటర్ల కోసం ఎదురు చూస్తుంటే నిర్మాత సురేష్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. నిజానికి ఈ న్యూస్ ఇంకా అఫీషియల్ కాలేదు. అలా అని సదరు సంస్థ నుంచి ఖండిస్తూ ప్రకటన కూడా […]
ఇప్పుడీ వార్త నిజమైతే మాత్రం థియేటర్ల పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా మారబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఒకపక్క లాక్ డౌన్ తీసేసి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నప్పటికీ ఎగ్జిబిటర్లకు నిర్మాతలకు ధైర్యం చాలడం లేదు. థర్డ్ వేవ్ ప్రచారం నేపథ్యంలో అసలు సగం సీట్లయినా నిండుతాయా లేదా అనే అనుమానం వాళ్ళ మెదళ్లను తొలిచివేస్తోంది. అందుకే రెండు నెలలు ఊరికే ఉన్నప్పటికీ నిర్మాతలు మెల్లగా ఒక్కొక్కరుగా ఓటిటిల వైపు అడుగులు వేస్తున్నారు. పెట్టుబడులు గ్యారెంటీగా వెనక్కు రావడానికి ఇదొక్కటే మార్గడం […]
సమాజంలో ప్రతిఒక్కరికి కోర్టులో న్యాయం దొరుకుతుందనుకోవడం కలలో కూడా జరగని పని. డబ్బు పలుకుబడి వ్యవస్థను శాశిస్తున్న రోజుల్లో దాన్ని ఆశించడం కూడా అత్యాశే. నిలువెల్లా ఆవేశం నిండి అదే ధర్మం కోసం కట్టుబడ్డ ఓ యువకుడు నల్లకోటు వేసుకుంటే ఎలా ఉంటుందనే పాయింట్ తో రూపొందిన సినిమా ధర్మచక్రం. 1995లో ‘బాషా’ బ్లాక్ బస్టర్ అయ్యాక దర్శకుడు సురేష్ కృష్ణ కోసం ఎందరో నిర్మాతలు విపరీతంగా ప్రయత్నిస్తున్న సమయమది. దాని తర్వాత మలయాళంలో చేసిన ది […]