బాలకృష్ణాలోని మరో కోణాన్ని చూపించిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఈ కార్యక్రమం బాలయ్య బాబుని మరింత కొత్తగా ఆచూపించింది ప్రేక్షకులకి. ఆహా ఓటీటీలో బాలయ్య బాబు హోస్ట్ గా టెలికాస్ట్ అయిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్ విత్ NBK బాగా క్లిక్ అయింది. అసలు బాలకృష్ణ ఏంటి? యాంకర్ ఏంటి? అనుకున్న వాళ్లంతా ఈ షో చూసి ఆశ్చర్యపోయారు. షోలో బాలయ్య బాబు ఎంటర్టైన్మెంట్, జోష్, హడావిడి, వచ్చిన గెస్టులతో ఆదుకోవడం, సెంటిమెంట్.. ఇలా అన్నిరకాలుగా షో […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన సెలబ్రిటీ టాక్ షో ఆన్ స్టాపబుల్ తెలుగులో హయ్యెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న ఓటిటి ప్రోగ్రాంగా కొత్త రికార్డులు సృష్టించింది. 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసి టాప్ వన్ ప్లేస్ లో కూర్చుండిపోయింది. ఈ మేరకు ఆహా అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. సీజన్ 2 కూడా ఉంటుందని కాకపోతే కొంచెం గ్యాప్ తర్వాత మే లేదా జూన్ నుంచి మొదలయ్యేలా ప్లానింగ్ జరుగుతున్నట్టుగా తెలిసింది. ఈసారి […]
ఊహించని రేంజ్ లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఆహా యాప్ లో దూసుకుపోతోంది. ఈ రెస్పాన్స్ నిజానికి ఊహించనిది. ఐఎండిబిలో సైతం దీనికి 9కి పైగా రేటింగ్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి ఇలాంటి టాక్ షోలు శాటిలైట్ ఛానల్స్ లోనే ఎక్కువగా వర్కౌట్ అవుతాయి. కానీ ఓటిటిలో ఈ రేంజ్ సక్సెస్ కావడం మాత్రం ముమ్మాటికీ బాలయ్య క్రెడిటే. సెలబ్రిటీలు అందరూ ఒకే స్థాయి వారు కాకపోయినా, తన మ్యానరిజంతో, సరికొత్త బాడీ లాంగ్వేజ్ […]
సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్ల గ్యాప్ రావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తమ సూపర్ స్టార్ ని చిన్నితెరపై చూసి ముచ్చట తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా క్రేజీ ప్రోగ్రాంస్ ఇంటర్వ్యూస్ కి ప్రిన్స్ నే బెస్ట్ ఆప్షన్ గా ఫీలవుతున్నారు సదరు కార్యక్రమాల నిర్వాహకులు. తాజాగా ఆహా యాప్ కోసం బాలకృష్ణ చేస్తున్న సెలబ్రిటీ ముఖాముఖీ అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ ముగింపుకి వచ్చింది. త్వరలో మహేష్ బాబుతో చేసిన ఎపిసోడ్ తో దీనికి ముగింపు పలకబోతున్నామని ఆహా […]
ఇండస్ట్రీలో ఒకసారి ఒక పుకారు వచ్చిందంటే అది చిలికి చిలికి గాలివానలా మారుతుంది. చిన్న విషయం పెద్దగా బయటకు వస్తుంది. రవితేజ, బాలయ్య విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ ఇద్దరి మధ్య అప్పుడెప్పుడో 15 ఏళ్ళ కింద ఓ విషయంలో గొడవ జరిగిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తాయి. వీరిద్దరూ ఎక్కడా మాట్లాడుకోవడం కానీ కలుసుకోవడం కానీ జరగలేదు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ అనూహ్యంగా బాలయ్య, రవితేజ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర పోటీకి వస్తుంటాయి. ఒక్కో […]
ఆహా బాలకృష్ణతో టాక్ షో మొదలుపెట్టినప్పుడు సవాలక్ష అనుమానాలు. యాంకర్ గా ఇంటర్వ్యూలను బాలయ్య సమర్ధవంతంగా నిర్వహిస్తారా లేదాని. కానీ వాటిని తిప్పి కొడుతూ నందమూరి స్టార్ హీరో దూసుకుపోతున్నారు. చేతికి దెబ్బ తగిలినా కట్టు కట్టుకుని మరీ షోని నడిపిస్తున్నారు. తాజాగా వచ్చిన ఎపిసోడ్స్ లో ఆయన ఎనర్జీని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని సూపర్ హిట్ చేయడం ద్వారా సబ్ స్క్రిప్షన్స్ పెంచుకోవాలని చూస్తున్న ఆహా నిర్వాహకులు దానికి తగ్గట్టే సెలబ్రిటీ లిస్టుని […]
నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఒకపక్క అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ మరోపక్క ఆహ కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో విజయంతో దూసుకుపోతున్నారు. మాములుగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ మీద ఇంటర్వ్యూలు అంతగా సక్సెస్ కావు. దీనికి భిన్నంగా బాలయ్య షో మాత్రం మంచి రెస్పాన్స్ తో అదరగొడుతోంది. మొదటి ఎపిసోడ్ లో వచ్చిన మంచు ఫ్యామిలీ కన్నా తర్వాత స్ట్రీమింగ్ అయిన నాని ఎపిసోడ్ కి ఇదయ్యాక వీటిని మించి […]