వర్షాకాలంలో, లేదా భారీగా వరదలు వచ్చిన సమయంలో మనం సాధారణంగా వినే పదాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా వినిపించేవి టీఎంసీ, క్యూసెక్కు.. అనే పదాలు. మరి ఎప్పూడూ వినే పదాల అర్థం మీకు తెలుసా?? క్యూసెక్కు.. దీని అర్థం ఒక సెకనులో ప్రవహించే ఘనపు అడుగుల నీరు. సింపుల్ గా చెప్పాలంటే క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. ఇలా వచ్చే నీరు 28 లీటర్లు ఉంటుంది. అలాగే ఒక ప్రాజెక్టులో నిల్వ ఉండే నీటి పరిమాణాన్ని […]
నాలుగు రాష్ట్రాల్లో ఒక లోకసభ,నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురైంది. మొత్తం అన్ని స్థానాల్లోనూ ప్రతిపక్షాలు ముందంజలో ఉన్నాయి. ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు కొనసాగుతోంది. తుది సమాచారం ప్రకారం.. పశ్చిమ బెంగాల్లోని అసన్ సోల్ లోకసభ నియోజకవర్గంలో సినీ నటుడు, టీఎంసీ అభ్యర్థి శత్రుఘ్న్ సిన్హా 1.50 లక్షలకు పైగా ఆధిక్యంలో ఉండగా, ఆ రాష్ట్రంలోని బల్లిగంజ్ అసెంబ్లీ సీటులో టీఎంసీ అభ్యర్థి […]
గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అధికారాన్ని నిలబెట్టుకుంటూ అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. గోవాలో బీజేపీ 20 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలిచి మరో స్థానములో ముందంజలో ఉంది. గోవాలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా నేడు సాయంత్రం బీజేపీ నేతలు గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై కలవనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ, 13 సీట్లు […]
రాజకీయాలు మారిపోయాయి. గెలిస్తే స్వాగతించే నేతలు.. ఓడితే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా ప్రకటనలు చేసే పరిస్థితి రాజకీయాల్లో వచ్చింది. అన్ని నేనే చేశాను.. దేశంలోనే సీనియర్ను అని చెప్పుకునే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే దీనికి ఆధ్యుడు. ఆయన చూపిన బాటలో ఇతర రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలు కూడా నడుస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలే కాదు.. వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్న జాతీయ పార్టీలు కూడా ప్రజా తీర్పును స్వీకరించే పరిస్థితిలో లేవు. తాజాగా పశ్చిమ బెంగాల్లో […]
పశ్చిమ బెంగాల్లో అసలు ఆట ఇప్పుడు మొదలైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారం చేజిక్కించుకోలేకపోయామన్న ఉక్రోశంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా బీజేపీ మమతపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటే.. బీజేపీపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న దీదీకి గతంలో కాషాయ కండువా కప్పుకున్న నేతల్లో చాలామంది తిరిగి తన పంచన చేరేందుకు ఉవ్విళ్లూరుతుండటం ఆమెకు కలిసివచ్చేలా ఉంది. ఈ పరిణామాలన్నీ బెంగాల్ రాజకీయ క్రీడ ఎన్నికలతోనే ముగిసిపోలేదని.. అసలు ఆట ఇప్పుడే మొదలైందన్న సంకేతాలు ఇస్తున్నాయి. సీఎస్ […]
బెంగాల్ ఎన్నికలు బీజేపీ కు, అధికార తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య పోటాపోటీగా సాగుతున్న సమయంలో అసలు బెంగాల్ ను మూడు దశాబ్దాలకు పైగా పరిపాలించిన సిపిఎం పార్టీ పరిస్థితి ఏమిటి? అసలు పోటీలో లేని లెఫ్ట్ పార్టీలు దేనికోసం ఆరాట పడుతున్నాయి? క్రమక్రమంగా దేశంలో ఉనికి కోల్పోతున్న కమ్యూనిస్టు పార్టీల ఓటుబ్యాంకు ఎటు పోతుంది? ఏ పార్టీల వైపు మళ్ళుతుంది అన్నది కీలకం. ముఖ్యంగా బెంగాల్లో ఒకప్పుడు బలంగా ఉండే వామపక్షాల ఓటుబ్యాంకు ఇప్పుడు ఏ […]
‘ఆట మొదలైంది.. ఇది ముగింపు ఆట’.. పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని మోదీ నోటి నుంచి వెలువడిన మాటలివి. ‘ఆట వారు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’.. అంటూ ఆయన తన ప్రసంగాలతో అధికార తృణమూల్ కాంగ్రెస్ తుర్పారబట్టారు. ఎన్నికలకు దాదాపు ఆరునెలల ముందునుంచే మాటల తూటాలు పేలుతున్నాయి. నినాదాలు హోరెత్తుతున్నాయి. వీటిలో ‘ఆట మొదలైంది’ అన్న నినాదం షాట్ గన్ లా పేలుతోంది. విశేష ఆదరణతో జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోతోంది. అన్ని […]
సమర్థవంతమైన పరిపాలనతో ప్రజలకు మంచి చేసేందుకు పరిపాలనా అనుభవం అవసరం లేదని 21 నెలల పాలనలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, పరిపాలనా పరంగా తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు ప్రజలకు అత్యున్నత స్థాయిలో మేలు చేశాయి. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, సరళతరంగా అందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, […]
దేశంలో ఇప్పుడు అందరి చూపు పశ్చిమబెంగాల్ ఎన్నికల పై పడింది. ఇక్కడ రాజకీయాలు రోజుకోరకంగా మలుపు తిరగడం దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరడం తో ఇక్కడ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. బిజెపిపై విమర్శల వర్షం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ నేత యశ్వంత్ సిన్హా […]