iDreamPost
android-app
ios-app

OTT లో ఈ గ్యాంగ్స్టర్ డ్రామాని కానీ మిస్ అయ్యారా

  • Published Jun 11, 2025 | 12:04 PM Updated Updated Jun 11, 2025 | 1:04 PM

OTT Suggestions: గ్యాంగ్ స్టర్ డ్రామాలు నచ్చని వారు ఎవరు ఉండరు. అందులోను కొరియన్ డ్రామాలంటే ఇంకాస్త ఇంట్రెస్ట్ గానే చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతవారం ఓటిటి లోకి వచ్చిన ఈ సిరీస్ ను కానీ మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి. తెలుగులో వచ్చిన కెజిఎఫ్ , సలార్ లాంటి సినిమాలను మిక్స్ చేస్తే ఎలాంటి ఔట్పుట్ వస్తుందో ఆ రేంజ్ లో ఈ సిరీస్ ఉంటుంది.

OTT Suggestions: గ్యాంగ్ స్టర్ డ్రామాలు నచ్చని వారు ఎవరు ఉండరు. అందులోను కొరియన్ డ్రామాలంటే ఇంకాస్త ఇంట్రెస్ట్ గానే చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతవారం ఓటిటి లోకి వచ్చిన ఈ సిరీస్ ను కానీ మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి. తెలుగులో వచ్చిన కెజిఎఫ్ , సలార్ లాంటి సినిమాలను మిక్స్ చేస్తే ఎలాంటి ఔట్పుట్ వస్తుందో ఆ రేంజ్ లో ఈ సిరీస్ ఉంటుంది.

  • Published Jun 11, 2025 | 12:04 PMUpdated Jun 11, 2025 | 1:04 PM
OTT లో ఈ  గ్యాంగ్స్టర్ డ్రామాని కానీ మిస్ అయ్యారా

గ్యాంగ్ స్టర్ డ్రామాలు నచ్చని వారు ఎవరు ఉండరు. అందులోను కొరియన్ డ్రామాలంటే ఇంకాస్త ఇంట్రెస్ట్ గానే చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతవారం ఓటిటి లోకి వచ్చిన ఈ సిరీస్ ను కానీ మిస్ అయ్యారేమో ఓ లుక్ వేసేయండి. తెలుగులో వచ్చిన కెజిఎఫ్ , సలార్ లాంటి సినిమాలను మిక్స్ చేస్తే ఎలాంటి ఔట్పుట్ వస్తుందో ఆ రేంజ్ లో ఈ సిరీస్ ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. నామ్ గి-జున్ అనే గ్యాంగ్‌స్ట‌ర్ ఓ ప్ర‌మాదం తర్వాత క్రిమినల్ పనులను వదిలేసి… మాఫియాకు దూరంగా వెళ్లి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. సరిగ్గా 11 ఏళ్ళ తర్వాత ఇతని తమ్ముడిని ఎవరో చంపేస్తారు. దీనితో తమ్ముడిని చంపిన వారిని కనిపెట్టి వారిని చంపేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి ఇలా చాలా గ్యాంగులు ఈ హత్య వెనుక ఉన్నాయని తెలుసుకుంటాడు. మరి ఇన్ని గ్యాంగ్స్ అతను అసలు హతకుడిని కనిపెట్టడా ?అసలు ఇతని తమ్ముడిని ఎందుకు చంపేస్తారు ? చివరికి ఏమైందో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఈ సిరీస్ పేరు మెర్సీ ఫ‌ర్ న‌న్. మొత్తంగా 7 ఎపిసోడ్‌లుగా వ‌చ్చిన ఈ సిరీస్ అన్నీ వేటిక‌వే ప్ర‌త్యేకంగా ఉంటాయి . దొంగ దొరికేసాడు అనుకునే లోపు ఇతను కాదు మరొకరు అని తెలుస్తుంది. ఇలా ప్రతి ఎపిసోడ్ లోను థ్రిల్ ను ఇస్తూ ఉంటాయి. వాటికి తోడు యాక్షన్ సీన్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. ఇప్పుడీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కొరియ‌న్‌తో పాటు, తెలుగు ఇత‌ర భార‌తీయ భాష‌ల్లోనూ అందుబాటులో ఉంది. అదిరిపోయే యాక్ష‌న్ సినిమాలు, డ్రామా, గ్యాంగ్ స్ట‌ర్ చిత్రాలు ఇష్ట ప‌డే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్ . కాబట్టి అసలు మిస్ చేయకుండా చూడండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş