iDreamPost
android-app
ios-app

వారం ముందుగానే OTT లో పంచాయత్ సీజన్ 4

  • Published Jun 11, 2025 | 3:30 PM Updated Updated Jun 11, 2025 | 3:30 PM

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలకే కాదు ఓటిటి లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లన్నా కూడా ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి సిరీస్ లలో ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకున్న సిరీస్ పంచాయత్.

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలకే కాదు ఓటిటి లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లన్నా కూడా ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి సిరీస్ లలో ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకున్న సిరీస్ పంచాయత్.

  • Published Jun 11, 2025 | 3:30 PMUpdated Jun 11, 2025 | 3:30 PM
వారం ముందుగానే OTT లో పంచాయత్ సీజన్ 4

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలకే కాదు ఓటిటి లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లన్నా కూడా ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి సిరీస్ లలో ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకున్న సిరీస్ పంచాయత్. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి మూడు సీజన్స్ విడుదల అయ్యాయి. 2020లో మొదటి సీజన్ , 2022 లో రెండో సీజన్ , 2024 లో మూడో సీజన్. ఇక ఇప్పుడు 2025 లో నాలుగో సీజన్ రాబోతుంది. ఆల్రెడీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసారు మేకర్స్. అయితే ఇప్పుడు ఆ స్ట్రీమింగ్ డేట్ ను ఇంకాస్త ముందుకు తీసుకుని వచ్చారు.

ఈ సిరీస్ నాలుగో సీజన్.. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పంచాయత్ సీజన్ 3.. జూన్ 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. అంటే వారం రోజులు ముందుగానే ఈ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. దీనితో పంచాయత్ సిరీస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. విలేజ్ కామిడి బ్యాక్డ్రాప్ తో ఈ సిరీస్ రానుంది. కాగా.. ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్, చందన్ రాయ్, సాన్వికా, ఫైసల్ మాలిక్, దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetgrandsaphirebet girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom