ఆర్ఆర్ఆర్ విడుదల మార్చి 25 ఖరారైన నేపథ్యంలో రామ్ చరణ్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుగుతోంది. అభిమానుల అత్యుత్సాహంతో కొన్ని లీకులు ఫోటోలు కూడా బయటికి వస్తున్నాయి. ఇప్పుడు తీస్తున్న సీన్లు చరణ్ ఫ్లాష్ బ్యాక్ తాలూకు ఎపిసోడ్లకు సంబంధించినవని సమాచారం. తండ్రి కొడుకులుగా ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారని వినికిడి. కాకపోతే రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్ లో కనిపించకుండా స్టోరీ […]
నిన్న మహేష్ బాబు సర్కారు వారి పాటలో మొదటి లిరికల్ సాంగ్ తాలూకు వీడియో లీక్ కావడం సోషల్ మీడియాలో పెద్ద ప్రకంపనలు రేపింది. వాట్స్ అప్, ఇన్స్ టా, ట్విట్టర్ అక్కడా ఇక్కడ అనే తేడా లేకుండా దాన్ని కొందరు అత్యుత్సాహంతో షేర్ చేయడంతో ఇది కాస్తా చాలా దూరం వెళ్లిపోయింది. ఒరిజినల్ డేట్ కన్నా ముందే ఈ రూపంలో వస్తే అభిమానులకే ఇంత బాధ కలిగితే ఇక యూనిట్ గురించి చెప్పేదేముంది. సంగీత దర్శకుడు […]
బాలకృష్ణ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ వెండితెర మీదే కాదు ఓటిటిలోనూ రచ్చ చేస్తోంది. థియేటర్లో విడుదలైన యాభై రోజుల తర్వాత డిజిటల్ లోకి వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ డిస్నీ హాట్ స్టార్ లో కనివిని ఎరుగని స్థాయిలో రికార్డులు సృష్టిస్తోందని సమాచారం. ఇరవై నాలుగు గంటల లోపు హయ్యెస్ట్ వ్యూస్ దక్కించుకున్న మూవీగా మాములు సంచలనం రేపడం లేదు. కొద్దిగంటల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయని, ఇది హాట్ స్టార్ లోనే కాదు మొత్తంగా […]
జనవరి 26న అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ కు సర్వం సిద్ధమయ్యింది. స్క్రీన్లు ఇంకా అలాట్ చేయలేదు కానీ ఈలోగా తెరవెనుక మరో తతంగం నడుస్తోందని తెలిసింది. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ షెహజాదా ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉంది. ఇప్పుడు కనక ఈ డబ్బింగ్ బొమ్మ పుష్ప రేంజ్ లో ఆడేసిందంటే షెహజాదాకు పెద్ద దెబ్బ పడుతుంది. పైగా అల్లు అర్జున్ కి కార్తీక్ ఆర్యన్ కి నటనలో స్క్రీన్ ప్రెజెన్స్ […]
ఆర్ఆర్ఆర్ ఇంకా విడుదల కాలేదు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెంచేశాడు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న మూవీ మీద అంచనాలు అప్పుడే ఎగబాకుతున్నాయి. కేవలం ఒక పాటకే కోట్ల రూపాయల ఖర్చుకి సిద్ధంగా కావడం తమిళ మీడియాలో సైతం హై లైట్ అవుతోంది. తాజా సమాచారం మేరకు ఇందులో రణ్వీర్ సింగ్ ఒక స్పెషల్ క్యామియో చేయనున్నాడట. దీనికి కారణం […]
టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి దడ పుట్టిస్తోంది . ఇప్పటికే చాలా మంది నటీనటులు కరోనా భారిన పడగా., తాజాగా నేడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వయంగా ఆయన సోషల్ మీడియాలో ప్రకటించాడు. తనకు గత రెండు రోజుల నుంచి.. కరోనా లక్షణాలు ఉన్నాయని, అందుకే ఈరోజు కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్ట్స్ లో పాజిటివ్ గా నిర్ధారణ […]
విడుదల వాయిదా అని తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టుకున్నారు కానీ భీమ్లా నాయక్ తీసుకున్న నిర్ణయం ఎంత ప్లస్ అవుతుందో మెల్లగా వాళ్లకు అర్థమవుతోంది. ఒకవేళ జనవరి 12కే కట్టుబడి ఉంటే ఓపెనింగ్స్ మాట ఎలా ఉన్నా ఇతరత్రా అంశాల వల్ల కలెక్షన్లు గట్టిగానే ప్రభావితం చెందేవి. ఇది తెలివైన పని అని చెప్పడానికి పలు కారణాలు ఉన్నాయి. జనవరి 7న రాబోతున్న ఆర్ఆర్ఆర్ కోసం వేల స్క్రీన్లు సిద్ధమవుతున్నాయి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ […]
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ అండ్ టాప్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తమన్ ఇప్పుడు మాములు బిజీగా లేడు. గత ఏడాది అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత అసలు ఊపిరి కూడా తీసుకోలేనంతగా ఆఫర్ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఏ స్టార్ హీరో ప్రాజెక్ట్ చూసుకున్నా అక్కడ తమన్ పేరే ఉంటుంది. ఇటీవలే అఖండ విజయంలో తన పనితనం గురించి నేషనల్ మీడియాలో సైతం ప్రసంశలు దక్కిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు […]
నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ సవారి నిరాటంకంగా కొనసాగుతోంది. మొన్న శుక్రవారం వచ్చిన లక్ష్య, గమనం లాంటి సినిమాలు నిరాశ పరచడంతో వీకెండ్ నిన్నటి నుంచే అఖండ మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులు వేసుకుంటోంది. సీడెడ్ లాంటి ప్రాంతాల్లో సెకండ్ షోల నుంచే స్క్రీన్లు యాడ్ అయ్యాయి. నైజామ్ లోనూ ఇదే తరహా ట్రెండ్ కనిపిస్తోంది. రిలీజై పది రోజులు దాటుతున్నా చాలా చోట్ల 90 శాతం పైగా ఆక్యుపెన్సీని కంటిన్యూ చేయడం రేంజ్ ఎక్కడికి వెళ్లిందో అర్థమయ్యేలా […]
కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని నాలుగు రోజుల వీకెండ్ వచ్చేలా చూసుకున్న బాలకృష్ణ అఖండ దాన్ని అంచనాలకు మించి వాడేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సరైన మాస్ సినిమా వచ్చి నెలలు గడిచిపోయాయన్న కొరతను పూర్తిగా తీరుస్తూ నైజాంతో సహా చాలా ప్రాంతాల్లో నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ చేరుకున్నట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఎన్నో కేంద్రాల్లో ఎక్స్ ట్రా షోలు, మరక్కార్-స్కై ల్యాబ్ లాంటి వాటిని అఖండతో రీ ప్లేస్ చేయడం లాంటివి జరిగాయని […]