మనం కథల్లోనో, ఫాంటసీ సినిమాల్లోనో సముద్రం లోపల బంగారు నిధి ఉందని చదివి లేదా చూసి ఉంటాం. కానీ, ఇది నిజంగా నిజం. ఆ ప్రాంతంలోని సముద్ర గర్భంలో కోట్లు విలవ చేసే బంగారం ఉంది. 1708లో స్పెయన్ – బ్రటీష్ దేశానికి మధ్య యద్ధం జరిగింది. ఆ సమయంలో స్పెయిన్ దేశానికి చెందిన శాన్ జోస్ అనే పెద్ద నౌక బ్రిటీష్ దాడిలో మునిగిపోయింది. నౌక నీట మునిగిన సమయంలో 600 మంది అందులో ప్రయాణం […]
ఒక్కరోజులో 9971 పాజిటివ్ కేసులు-287మరణాలు కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 9వేలకు పైగా కేసులు, 200 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9971 కేసులు నిర్దారణ కాగా, 287 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,46,628 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య […]
కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచ దేశాలు చాలా రోజులుగా లాక్ డౌన్లోనే ఉండిపోయాయి. గడచిన రెండు జనరేషన్లలో బయటపడని నగ్నసత్యాలు ఈ లాక్ డౌన్లో బయటపడ్డాయి. బయటపడ్డ నిజాలు జాతీయ, అంతర్జాతీయంగా వర్గీకరిస్తే చాలా మంచి విషయాలే మన ముందు ఆవిష్కృతమవుతాయి. ముందుగా జాతీయ స్ధాయినే తీసుకుంటే ప్రపంచంలోని చాలా దేశాలను వణికించేస్తున్న వైరస్ తీవ్రత భారతదేశంపై పెద్దగా లేదనే చెప్పాలి. తీవ్రత ఎందుకు లేదంటే విదేశీయులతో పోల్చినపుడు భారతీయుల్లో చాలామందికి రోగ నిరోధక శక్తి […]
అవును నిజంగా ప్రపంచానికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రపంచం మొత్తాన్ని వణికించేసిన కరోనా వైరస్ దాదాపు నెల రోజుల తర్వాత ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో నెమ్మదించిందనే అనుకోవాలి. మార్చి 20వ తేదీ తర్వాత రోజువారి లెక్కలతో పోల్చుకుంటే పై దేశాల్లో బాధితులు, మృతుల సంఖ్య తగ్గిందని ప్రభుత్వాలు నివేదికలను విడుదల చేశాయి. ఏప్రిల్ 13వ తేదీన ప్రభుత్వాలు విడుదల చేసిన నివేదికల ప్రకారం స్పెయిన్ లో సోమవారం 2665 కేసులు మాత్రమే నమోదవ్వగా […]
కరోనా(కోవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే పలు దేశాలు కరోనా కారణంగా వణుకుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా, స్పెయిన్,బ్రిటన్, ఇటలీల పరిస్థితి రోజు రోజుకు దిగజరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 10,98,848కి చేరగా మరణాల సంఖ్య 58,871కు చేరుకొంది. శుక్రవారం స్పెయిన్లో 900 మందికిపైగా కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. బ్రిటన్లో ఒక్కరోజులోనే 569 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన 4వేల పడకల ఫీల్డ్ ఆసుపత్రిని ప్రారంభించింది. […]
కొన్ని పుస్తకాలు వాటితో పాటు మనల్ని కూడా తీసుకెళ్తాయి. ఎన్నో విషయాలు చెప్తాయి.. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం ఆనాడే చెప్పాడు.. అలాంటి ఒక మంచి పుస్తకం గురించిన పరిచయం ఇది.. “The Alchemist” పుస్తకాన్ని పాలో కొయిలో రచించాడు.. ఒకసారి ఆ పుస్తకంలోకి తొంగి చూస్తే జీవిత సత్యాలు ఎన్నో బోధపడతాయి.. స్పెయిన్ దేశానికి చెందిన ఒక రైతు కుమారుడు శాంటియాగో అనే యువకుడి […]