iDreamPost
android-app
ios-app

సీఎం మేడమ్‌.. మీరు సూపర్‌.. చీర, చెప్పులతో జాగింగ్‌!

  • Published Sep 14, 2023 | 8:54 PM Updated Updated Sep 14, 2023 | 8:54 PM
  • Published Sep 14, 2023 | 8:54 PMUpdated Sep 14, 2023 | 8:54 PM
సీఎం మేడమ్‌.. మీరు సూపర్‌.. చీర, చెప్పులతో జాగింగ్‌!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పెయిన్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్‌ అగ్రిమెంట్‌ చేసుకోవటానికి ఆమె అక్కడికి వెళ్లారు. ప్రస్తుతం ఆమె స్పానిస్‌లోని మాడ్రిడ్లో ఉన్నారు. స్పెయిన్‌ పర్యటనలో ఉన్న ఆమె ఈ మధ్యాహ్నం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ‘‘ రీఫ్రెసింగ్‌ మార్నింగ్‌.. ఓ మంచి జాగింగ్‌ రోజు ఎంతో ఉత్సాహంగా మారుస్తుంది. అందరూ ఫిట్‌గా ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి’’ అని పేర్కొన్నారు. ఇక, మమతా షేర్‌ చేసిన వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. మమతా బెనర్జీ విదేశం వెళ్లినా చీర, చెప్పులు మాత్రమే ధరించారు.

వాటితోనే ఉదయం పూట జాగింగ్‌ చేయటం మొదలుపెట్టారు. ఆమెతో పాటు సిబ్బంది కూడా పరుగులుపెట్టారు. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ సీఎం మేడమ్‌.. మీరు సూపర్‌.. వీదేశంలో చీర, చెప్పులతో జాగింగ్‌ చేస్తున్నారు’’.. ‘‘మీరు విదేశం వెళ్లినా చాలా సింపుల్‌గా ఉన్నారు. చీర, చెప్పులు మార్చలేదు’’.. ‘‘ భారత దేశ సంస్కృతిని మీరు ప్రపంచ వ్యాప్తం చేస్తున్నారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. స్పెయిన్‌ పర్యటనలో చీర, చెప్పులతో జాగింగ్‌ చేయటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mamata Banerjee (@mamataofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom