రాష్ట్ర విద్యాశాఖ జోక్యంతో ఓ విద్యార్థిని ఇప్పుడు రెండు కాళ్లతో నడవగలుగుతోంది. బీహార్ లోని ఫతేపూర్ కు చెందిన సీమా కుమారి అనే 10 ఏళ్ల విద్యార్థిని రెండేళ్ల క్రితం ట్రాక్టర్ చక్రాల కింద పడి ఎడమకాలిని కోల్పోయింది. కాలు పోయిందని కుంగిపోకుండా.. చదువుకోవాలన్న తపనతో.. టీచర్ అవ్వాలన్న ధ్యేయంతో ఒంటికాలితోనే స్కూలికి గెంతుతూ వెళ్తోంది. ఇంటి నుంచి స్కూలికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. ప్రతిరోజూ స్కూలికి వెళ్లేందుకు సీమా లాంగ్ జంప్ టెక్నిక్ ను […]
దేశం గర్వపడే వీరుడు పృథ్వీరాజ్ పాత్రను పోషిస్తున్నారు అక్షయ్ కుమార్. ఈ సినిమాలో సంజయ్ దత్, సోనూ సూద్, అషుతోష్ రాణా, సాక్షి తన్వర్ లాంటి సీనియర్ యాక్టర్లు ఉన్నారు. మనూషీ చిల్లార్ తొలిసారి వెండితెర అరెంగ్రేటమిది. బహుబలి రేంజ్ లో రికార్డులను టార్గెట్ చేసిన ఈ సినిమాకు డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేదీ భయంతెలియని యోధుడు పృథ్విరాజ్ చౌహన్ నిజజీవితం ఆధారంగా యాష్ రాజ్ ఫిల్మ్ తీర్చిదిద్దిన మూవీ పృథ్విరాజ్. మహ్మమథ్ ఘోరీ భయంకర దాడుల నుంచి […]
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. సక్సెస్ మాత్రమే కొలమానంగా నడిచే సినిమా పరిశ్రమలో కేవలం గ్లామర్ నే నమ్ముకుంటే లాభం లేదు. ఏదో ఒకనాడు వరస ఫ్లాపులు చుట్టుముడితే కెరీర్ ఆగిపోతుంది. అందుకే ఆదాయానికి లోటు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందో సావిత్రి గారి జీవితంలో చూశాంగా. అందుకే హీరోలకు ధీటుగా ఇప్పటి హీరోయిన్లు బిజినెస్ ఇన్వెస్టర్ల అవతారం ఎత్తి తమ రెమ్యునరేషన్లకు సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. అదెలాగో చూద్దాం. ఇందులో బాలీవుడ్ భామలు ఎక్కువ […]
ఎలా ఏ మార్గంలో సహాయం చేసినా గత ఏడాదికి పైగా ముఖ్యంగా కరోనా సమయంలో నటుడు సోనూ సూద్ అందించిన సేవలు చాలా గొప్పవి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా ఎవరు సోషల్ మీడియా హెల్ప్ మీ అని వేడుకున్నా తన దృష్టికి రావడం ఆలస్యం వెంటనే స్పందించి వాళ్ళను ఆదుకోవడం చూసి మెచ్చుకోని భారతీయులు లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి సోనూ సూద్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. గత […]
సినిమా తారల మీద అభిమానం బహుశా ఇండియాలో ఉన్నంతగా ఇంకెక్కడా కనిపించదేమో. ఒక్కసారి హీరో అంటే ఇష్టం మొదలయ్యాక అతని కొడుకు మనవడు ఇలా తరతరాలు కుటుంబం మొత్తాన్ని విపరీతంగా ప్రేమించే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో తీరు. కొందరు ఫోటోలు దాచుకుంటే మరికొందరు వీడియోలు సేకరిస్తారు. మరికొందరు బ్యానర్లు కడితే ఇంకొందరు స్వంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తారు. కొన్నిసార్లు స్థోమతకు మించి హెచ్చులకు పోయినవాళ్ళు లేకపోలేదు. ఇంతా చేసి తమ […]
ఆలోచనకు అంకురం తెలుగు సినిమాని విజువల్ గ్రాఫిక్స్ ప్రత్యేకంగా ప్రభావితం చేసింది అమ్మోరు సినిమా నుంచే. ఎంఎస్ రెడ్డి తనయుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అంతకన్నా భారీగా కోట్లాది రూపాయల బడ్జెట్ తో అంజి నిర్మించిన శ్యామ్ దాని వల్ల నిరాశజనకమైన ఫలితాన్ని అందుకోవడమే కాక నష్టాలు కూడా చవిచూడాల్సి వచ్చింది. అలా […]