iDreamPost
android-app
ios-app

యువతికి నచ్చిన కాలేజ్‌లో సీటు.. మంచి మనసు చాటుకున్న సోనూసూద్!

  • Published Jul 19, 2024 | 4:14 PM Updated Updated Jul 19, 2024 | 4:14 PM

Actor Sonu Sood: సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నెగిటీవ్ పాత్రల్లో కనిపించిన నటుడు సోనూసూద్ రియల్ లైఫ్ లో హీరో అని అంటారు. ఇప్పటికీ ఆయన పేద ప్రజలకు సాయం అందిస్తూ వస్తున్నారు. ఓ విద్యార్థిని చదువు కోసం ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యారు.

Actor Sonu Sood: సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నెగిటీవ్ పాత్రల్లో కనిపించిన నటుడు సోనూసూద్ రియల్ లైఫ్ లో హీరో అని అంటారు. ఇప్పటికీ ఆయన పేద ప్రజలకు సాయం అందిస్తూ వస్తున్నారు. ఓ విద్యార్థిని చదువు కోసం ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యారు.

  • Published Jul 19, 2024 | 4:14 PMUpdated Jul 19, 2024 | 4:14 PM
యువతికి నచ్చిన కాలేజ్‌లో సీటు.. మంచి మనసు చాటుకున్న సోనూసూద్!

బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ పేరు కొత్తగా పరిచయం అక్కరలేదు. సినిమాలో విలన్ వేషాలు వేసినా.. నిజ జీవితంలో ఆయన ఓ హీరోగా వెలిగిపోయాడు. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో నేనున్నా అంటూ పేదలు, దినసరి కూలీలకు సాయమందించారు. అంతేకాదు సోషల్ మీడియాలో టాలెంట్ ఉన్నవాళ్లు తన దృష్టికి వస్తే వారికి కావాల్సిన ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎంతోమందికి లేదనకుండా సాయం అందిస్తున్నా ఆయన మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. తాజాగా ఏపీకి చెందిన ఓ యువతి చదువుకోసం సాయమందించి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.

దేశంలో కోవిడ్ సమయంలో నిరుపేదలు, వలస కూలీలు ఆకలితో అల్లలాడిపోయారు. ఉండేందుకు చోటు లేకుండా, కనీసం మంచినీటి సౌకర్యం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమయంలో వారి కష్టాలు తీర్చుతూ అవసరమైన సరుకులు, ఆర్థిక సాయం అందించి నేనున్నా అంటూ భరోసా కల్పించాడు నటుడు సోనూసూద్. ఆ సమయంలో యావత్ భారత దేశం ఆయన్ని ఓ దేవుడిగా చూసింది. ఎవరైనా కష్టం అని వస్తే.. వివరాలు తెలుసుకొని సాయం అందిస్తూనే ఉన్నాడు. తాజాగా ఏపికీ చెందిన నిరుపేద విద్యార్థిని చదువు కోసం సాయం చేస్తామని మాట ఇచ్చి మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా బనవనూరుకు చెందిన దేవి కుమారి అనే అమ్మాయి బీఎస్సీ చదవాలనుకుంది. కానీ ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో చదువుకు దూరం ఉండాల్సి వచ్చింది. ఈ విషయం ట్విట్టర్ వేధికగా ఓ నెటిజన్ ఆమె వివరాలు ట్విట్ చేశారు. ట్విట్ చూసిన వెంటనే ఆ యువతి గురించి పూర్తి వివరాలు సేకరించి త్వరలో ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చాడు. అంతే కాదు ఆ యువతి ఏ కాలేజ్ కి వెళ్తావో రెండీ గా ఉండూ.. అంటూ ట్విట్ చేశారు. ఈ విషయం తెలిసిన దేవీ కుమారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. తన మంచి చదువు చదివి సమాజానికి సేవ చేస్తానని చెప్పింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom