కరోనా మహమ్మారితో రెండేళ్లు అల్లాడిపోయిన పరిశ్రమకు చక్కని ఊరట కలిగించింది 2022. ఆ విజయాల తాలూకు జ్ఞాపకాలు ఏంటో చూద్దాం. ‘ఆర్ఆర్ఆర్’ 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లతో మన దేశంలోనే కాదు జపాన్ లాంటి కంట్రీస్ లోనూ సరికొత్త రికార్డులు సృష్టించి రాజమౌళి మాయాజాలాన్ని ఆస్కార్ మెట్ల వరకు తీసుకెళ్లింది. గెలుపు దక్కలేది లేనిది ఇంకో రెండు నెలల్లో తేలనుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. దుల్కర్ […]
సరిగ్గా రెండు నెలల క్రితం టాలీవుడ్ లోనే కాదు దేశమంతా విపరీతమైన ఆందోళన. జనం థియేటర్లకు రావడం లేదు. కనీస ఓపెనింగ్స్ లేవు. పెద్ద స్టార్ హీరోల చిత్రాలే బొక్క బోర్లా పడి సాయంత్రం షోకి ఖాళీ సీట్లు దర్శనమిచ్చే దారుణమైన పరిస్థితి. దెబ్బకు నిర్మాతలంతా షూటింగులు ఆపేసి మరీ తమ సమస్యల గురించి రోజుల తరబడి చర్చించుకుని పరిష్కారాలు రాసుకున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం వీటితో సంబంధం లేకుండా మంచి సినిమాలను కంటెంట్ ఉన్న వాటిని […]
థియేటర్ తో పాటు ప్రతి శుక్రవారం నుంచి ఆదివారం దాకా ఓటిటిలో ఏమేం కొత్త కంటెంట్ వస్తుందో ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయటికి వెళ్లి సమయంతో పాటు డబ్బులు ఏం ఖర్చు పెడతాంలే అనుకునే వాళ్ళ కోసం స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ క్రమం తప్పకుండా వస్తూనే ఉంది. అవేంటో చూద్దాం. ఎల్లుండి 9న అమెజాన్ ప్రైమ్ లో ‘సీతారామం’ స్ట్రీమింగ్ కాబోతున్న సంగతి తెలిసిందే. వ్యూస్ పరంగా కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశాలున్నాయి. హన్సిక […]
గత నెల విడుదలై టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన సీతారామం అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 9న అంటే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ లోకి రానుంది. తెలుగు మలయాళం తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ ఉదయం నుంచే సోషల్ మీడియాలో ప్రమోషన్లు మొదలైపోయాయి. హిందీ డబ్బింగ్ వెర్షన్ థియేటర్లకొచ్చి పట్టుమని పది రోజులు కాకుండానే ఇలా జరగడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. కనీసం ఈ నెలాఖరుదాకా అయినా ఆగాల్సిందని అడుగుతున్నారు. మొన్న […]
టాలీవుడ్ బాక్సాఫీస్ పరంగా ఈ ఏడాది అత్యుత్తుమ నెలగా ఆగస్ట్ నెలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి కాదు ఏకంగా మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చిన గోల్డెన్ మంత్ ఇది. అవి కూడా స్టార్ హీరోలు లేకుండా. కార్తికేయ 2 ఇప్పటికే రెట్టింపు లాభాలు ఇచ్చేసి ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుండగా సీతారామం సైతం నేనేం తీసిపోలేదని బయ్యర్లను కనకవర్షంలో ముంచెత్తింది. ఇక బింబిసార మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వసూళ్లన్నీ డిస్ట్రిబ్యూటర్లకు […]
సినిమా ఎంత పెద్ద హిట్ అయినా మహా అయితే నెల రోజుల కంటే ఎక్కువ రన్ రాలేని పరిస్థితుల్లో థియేటర్ కు వెళ్లలేని ఆడియన్స్ ఓటిటి కోసం ఎదురు చూడటం సహజం. అందులోనూ ఇటీవలే టాలీవుడ్ సక్సెస్ రేట్ విపరీతంగా పెరగడంతో వాటిని ఎప్పుడెప్పుడు స్మార్ట్ స్క్రీన్ మీద చూద్దామాని ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటోంది. ఓసారి ఆ వివరాలపై ఓ లుక్ వేద్దాం.దర్శకుడు హను రాఘవపూడి ఆవిష్కరించిన అందమైన దృశ్య కావ్యం ”సీతారామం’ […]
ఈ మధ్యకాలంలో ఎన్నడూ చూడని రీతిలో ఆగస్ట్ నెల ఇంకా సగం పూర్తి కాకుండానే ఏకంగా మూడు సూపర్ హిట్లు దక్కడం ఇండస్ట్రీని ట్రేడ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. జూలైలో ఒకటి రెండు కాదు అయిదు డిజాస్టర్లు రావడం మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్ డే, ది వారియర్, థాంక్ యు, రామారావు ఆన్ డ్యూటీ ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా బోల్తా కొట్టడంతో పంపిణీదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. […]
ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత తిరిగి సూపర్ హిట్ క్లాసిక్ తో కంబ్యాక్ ఇవ్వడం ఏ దర్శకుడికైనా చాలా అరుదుగా జరుగుతుంది. పడి పడి లేచే మనసుతో నిజంగానే పడిపోయాడనుకున్న హను రాఘవపూడి సీతారామం రూపంలో ఆవిష్కరించిన అద్భుతం దాన్నో బ్లాక్ బస్టర్ చేసింది. బింబిసార లాంటి బలమైన మాస్ ఫాంటసీ ఎంటర్ టైనర్ పోటీని తట్టుకుని మరీ వసూళ్లు సాధించడం చిన్న విషయం కాదు. అందులోనూ మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ ఫేమ్ మృణాల్ […]
సాఫ్ట్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామంకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు దక్కుతున్నాయి. ఒకే రోజు వచ్చిన బింబిసారకు సైతం బ్లాక్ బస్టర్ టాక్ దక్కడం, అందులో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం లాంటి కారణాలు ప్రభావం చూపించినప్పటికీ ఏబి సెంటర్లలో సీతారామం రెస్పాన్స్ చాలా బాగుంది. మల్టీప్లెక్సులన్నీ జనంతో నిండిపోయాయి. కంటెంట్ చాలా బాగుంటే ఖచ్చితంగా వెండితెరమీదే చూస్తామని ఆడియన్స్ మరోసారి ఋజువు చేశారు. ముఖ్యంగా ఓటిటిల వల్ల హాళ్లకు దూరమైపోతున్నారనే అభిప్రాయంతో ఉన్న ఇండస్ట్రీ […]
నిన్న జరిగిన సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చెప్పిన గుడి ఉదాహరణ సందర్భానికి తగ్గట్టు ఉన్నప్పటికీ ఒక వర్గం బ్యాచ్ కి మాత్రం టార్గెట్ అయిపోయింది. థియేటర్లు దేవాలయాలని, ఇంట్లో పూజగది ఉందని గుళ్లకు వెళ్లడం మానుకోమని చెప్పిన ఎగ్జాంఫుల్ మీడియా నుంచి సైతం చప్పట్లు అందుకుంది. కాకపోతే ఇది కొత్తగా చెప్పిందేమీ కాదు. గతం రామ్ లాంటి హీరోలు వాడిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం దీని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. […]