అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మజిలీ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అటు విజయ్ తో ఇటు శివ నిర్వాణ తో కలిసి సమంత చేస్తున్న రెండో సినిమా ఇది. పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను కశ్మీర్ లో చిత్రీకరిస్తున్నారు. […]
ఇటీవలే డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకున్న న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ రెండు కొత్త రికార్డులు సొంతం చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ లో మొదటి రోజు అత్యధికంగా వ్యూస్ వచ్చిన సినిమాగా ప్లస్ ఇప్పటిదాకా వచ్చిన చాలా చిత్రాల లైఫ్ టైం వీక్షణలను దాటేసినట్టుగా అందులో పేర్కొంటున్నారు. అంటే వెంకటేష్ నారప్పను కూడా జగదీష్ దాటేశాడన్న మాట. దీనికి నిర్మాణ సంస్థతో పాటు అమెజాన్ ప్రైమ్ భారీ […]
ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ వేడుకున్నా, బెదిరించినా న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ వెనక్కు తగ్గలేదు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న పండగ డేట్ కే ఫిక్స్ అయ్యాడు. సెప్టెంబర్ 10కే ప్రైమ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ ఇందాక నానినే అధికారికంగా సినిమాలో చిన్న వీడియో బిట్ తో చెప్పేశాడు. సో తేదీ ఏమైనా మారొచ్చేమోనని ఎదురు చూసినవాళ్లుకు షాక్ తప్పలేదు. అమెజాన్ పాలసీ ప్రకారం వాళ్ళు ఒక్కసారి తేదీ అనుకున్నాక మళ్ళీ […]
మొదటి నెల రోజులు చిన్న సినిమాలతో నెట్టుకుంటూ వచ్చి బడా ప్రొడ్యూసర్లకు భరోసా ఇచ్చిన బాక్సాఫీస్ సెప్టెంబర్ నుంచి భారీ చిత్రాల సందడిని చూడబోతోంది. ఇప్పటిదాకా పది కోట్ల లోపే షేర్ తెచ్చే కెపాసిటీ ఉన్న సక్సెస్ ని ఎంజయ్ చేసిన టికెట్ కౌంటర్లు ఇకపై హౌస్ ఫుల్ బోర్డులు చూడబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. శ్రీదేవి సోడా సెంటర్ తో ఆ సూచనలు ఉన్నప్పటికీ గోపీచంద్ సీటిమార్ తో అది బలపడుతుందనే నమ్మకం ట్రేడ్ లో […]
ఎట్టకేలకు సోషల్ మీడియాలో తమ మీద వస్తున్న విమర్శలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వెనక్కు తగ్గింది. నిన్న అదే పనిగా టక్ జగదీష్ ఓటిటి రిలీజ్ గురించి నానిని టార్గెట్ చేయడం పట్ల అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం తప్పు బట్టారు. కొద్దిరోజుల క్రితం నాని తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ నిర్మాతల శ్రేయస్సు కోసం నిర్ణయం వాళ్ళకే వదిలేశానని చెప్పినా కూడా అంతెత్తున కొందరు ఎగ్జిబిటర్లు ఫైర్ అవ్వడం పట్ల ఇండస్ట్రీలో సైతం కామెంట్స్ […]
లాక్ డౌన్ సినిమా పరిశ్రమలో తీసుకొచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. ఓటిటి బూమ్ ఒక్కసారిగా ఏ స్థాయికి వెళ్లిందో చూస్తున్నాం. రెండేళ్ల క్రితం వరకు మహా అయితే ఇరవై కోట్లు మించని డిజిటల్ హక్కులు ఇప్పుడు మీడియం రేంజ్ హీరోకు సైతం నలభై కోట్ల దాకా చెల్లించే స్థాయికి చేరుకుంది. బాలీవుడ్ లో అయితే ఏకంగా వంద కోట్ల మార్కును కూడా టచ్ చేసింది. ఇప్పుడు కొత్తగా థియేటర్ vs ఓటిటి అనే కొత్త ట్రెండ్ […]
నిన్న ట్విట్టర్ లో న్యాచురల్ స్టార్ నాని పెట్టిన ట్వీట్ తో టక్ జగదీశ్ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. విధి లేని పరిస్థితుల్లో రెండోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడాల్సి వచ్చిందని నిర్మాతల సంక్షేమం దృష్ట్యా ఓటిటి నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేస్తున్నట్టు అందులో చెప్పుకొచ్చాడు. ఆ మధ్య తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో థియేటర్ల ప్రాధాన్యత గురించి చాలా చెప్పిన నాని తన సినిమానే ఇలా ఓటిటిలో ఇవ్వడం పట్ల విమర్శలు వచ్చే అవకాశమున్న […]
విశ్వసనీయ సమాచారం మేరకు న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా టక్ జగదీష్ ప్రైమ్ లో రావడం దాదాపు ఖాయమే. నిర్ణయం మార్చుకున్నారని థియేటర్లకే వస్తుందని కొద్దిరోజులు ప్రచారం జరిగింది కానీ ఫైనల్ గా డిజిటల్ లోనే రానున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ఇప్పటికే ట్రైలర్ కట్ జరిగిందని, డేట్ ని కన్ఫర్మ్ చేస్తూ త్వరలోనే దాన్ని ఆన్ లైన్ లో వదిలే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సెప్టెంబర్ 10 వినాయకచవితి పండగ సందర్భంగా స్ట్రీమింగ్ చేయొచ్చని […]
థియేటర్లు తెరుచుకున్నాయి. రెండు వారాలు గడిచాయి. తిమ్మరుసు ఏమో కానీ అసలు ఏ ఇమేజ్ లేని కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపానికి మొదటి మూడు రోజులు వచ్చిన వసూళ్లు చూసి డిస్ట్రిబ్యూటర్లు షాక్ తిన్నారు. జనం హాళ్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే క్లారిటీ వచ్చింది. కట్ చేస్తే ఇంకో నాలుగు రోజుల్లో పాగల్ తో మొదలుపెట్టి మెల్లగా పెద్ద సినిమాలు రంగంలోకి దిగబోతున్నాయి. కానీ న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ మాత్రం […]