iDreamPost
android-app
ios-app

గుడిలో విజయ్ దేవరకొండ, సమంత యాగం! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 06:10 PM, Wed - 5 July 23
  • Author Soma Sekhar Published - 06:10 PM, Wed - 5 July 23
గుడిలో విజయ్ దేవరకొండ, సమంత యాగం! వీడియో వైరల్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఖుషీ. ఈ సినిమాకు శివనిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, సమంతలు కలిసి సంప్రదాయ దుస్తుల్లో యాగం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంత కాలంగా అనారోగ్యం బారిన పడిన సమంత ఈ యాగం చేయిస్తోందా? లేదా ఇంకేమైనా విషయం ఉందా? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సమంత, విజయ్ దేవరకొండ.. ఇద్దరు టాలీవుడ్ లో టాప్ స్టార్లే. ఇక వీరిద్దరు కలిసి ఖుషీ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. టాప్ స్టార్లు నటిస్తుండటంతో.. అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలోనే విజయ్, సమంతలు కలిసి ఓ యాగంలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో వీరిద్దరు కలిసి యాగం చేస్తున్నారు ఏంటి కథ అని అనుకుంటున్నారు. కాగా.. అసలు విషయం ఏంటంటే? ఖుషీ మూవీ సినిమాలో భాగంగా.. రాజమండ్రి సమీపంలోని ఓ దేవాలయంలో యాగం చేస్తున్న సీన్ ను షూటింగ్ చేశారు. ఈ సీన్ లో విజయ్, సమంతలు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఇక ఈ సీన్ సినిమా ఎండ్ కార్డ్ పడేటప్పుడు వచ్చే సీన్ అని. ఫైనల్ షెడ్యూల్ పూర్తి అయిన సంద్భంగా షేర్ చేశాడు మూవీ సభ్యుడు ఒకరు.

ఈ యాగం మూవీలో భాగం అని తెలియడంతో.. అభిమానులు నిరాశకు గురైయ్యారు. . ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా.. ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా విడుదల చేసిన ఖుషీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో విజయ్, సమంత ఫ్యాన్స్ లో ఈ సినిమా పై భారీగా అంచనాలు పెరిగాయి. అయితే పవన్ కళ్యాన్-భూమిక నటించిన ఖుషీ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఈ మూవీ కూడ అంతే హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. ఇక పవన్-భూమికల మధ్య చూపించిన ఇగోను ఈ మూవీలో విజయ్-సమంతల మధ్య చూస్తామనే టాక్ వినిపిస్తోంది.

Jojobet GirişmeritbetcasibomCasibomcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş