ఒక బ్లాక్ బస్టర్ యెక్క ప్రభావం దాని సీక్వెల్ మీద ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి కెజిఎఫ్ 2ని మించిన ఉదాహరణ అక్కర్లేదు. మూడేళ్ళ క్రితం అంచనాలు లేకుండా విడుదలై తెలుగు రాష్ట్రాల్లో కేవలం డబ్బింగ్ వెర్షన్ తోనే 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ శాండల్ వుడ్ సెన్సేషన్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఈ నెల 14న విడుదల కాబోతున్న చాప్టర్ 2 మీద డిస్ట్రిబ్యూటర్లు భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఏపి తెలంగాణ […]
నిన్న సాయంత్రం బెంగళూరు వేదికగా కెజిఎఫ్ 2 ట్రైలర్ లాంచ్ చాలా గ్రాండ్ గా జరిగింది. దేశవ్యాప్తంగా మీడియాని ప్రత్యేకంగా పిలిపించి హోంబాలే ఫిలిమ్స్ ఈ వేడుకను చేశారు. ఈవెంట్ వినడానికి చిన్నదే అనిపించినా భారీగా ఖర్చు పెట్టారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సంజయ్ దత్ తో పాటు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మూడేళ్ళ క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా రూపొందిన కెజిఎఫ్ 2 విజువల్స్ […]
పాన్ ఇండియా సినిమాల్లో ఆర్ఆర్ఆర్ స్థాయిలో అంచనాలు మోస్తున్న కెజిఎఫ్ 2 రిలీజ్ తాలూకు ఎలాంటి సమాచారం బయటికి రావడం లేదు. అదిగో ఇదిగో అంటూ మీనమేషాలు లెక్కబెడుతున్నారే తప్ప ఫలానా టైంలో వస్తామని కనీసం హింట్ కూడా ఇవ్వడం లేదు. మరోవైపు ఒక్కొక్కరుగా విడుదల తేదీలను లాక్ చేసుకుంటున్న తరుణంలో రాఖీ భాయ్ ఎప్పుడు బరిలో దిగుతాడనేది సస్పెన్స్ గా మారిపోయింది. డిసెంబర్ లో పుష్ప 1కు పోటీగా రావొచ్చని ఊహాగానాలు చెలరేగాయి కానీ బన్నీ […]
నిన్న డిస్నీ హాట్ స్టార్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా భుజ్ ది ప్రైడ్ అఫ్ ఇండియా. ట్రైలర్ దశ నుంచి విపరీతమైన ఆసక్తి రేపిన ఈ వార్ డ్రామాలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో వ్యూస్ కూడా రికార్డులు నమోదు చేస్తాయనే నమ్మకం బలంగా నెలకొంది. అందులోనూ ఇండిపెండెన్స్ డే సెంటిమెంట్ కూడా కలిసొచ్చేలా డేట్ ని సెట్ చేయడంతో ప్రేక్షకులు సైతం ఎదురు […]
ఒకప్పుడు ఆడియో సక్సెస్ అనేది క్యాసెట్లు, సిడిల అమ్మకాలు వాటి ద్వారా వచ్చిన రెవిన్యూ ద్వారా లెక్క వేసేవాళ్ళు. ఆ కౌంట్ ని బట్టే ప్లాటినం డిస్క్ అని గోల్డెన్ డిస్క్ అని వేడుకలు జరిగేవి. కానీ ఇప్పుడు అదంతా గతం. ప్రపంచంతో పాటు ఎంటర్ టైన్మెంట్ సైతం డిజిటల్ అయ్యాక ఈ ట్రెండ్ మారిపోయింది. యుట్యూబ్, ప్లే స్టోర్ యాప్స్ , వెబ్ సైట్స్ లో సదరు సినిమాల తాలూకు పాటలు ఎలాంటి స్పందన తెచ్చుకుంటున్నాయి […]
ఈ ఏడాది రావాల్సిన పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు మోసుకుంటున్న కెజిఎఫ్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతమయ్యాయి. వచ్చే నెల ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీజర్ కు పది రెట్లు అధికంగా గూస్ బంప్స్ ఇచ్చే కంటెంట్ ని అందులో చూపించబోతున్నట్టు ఇప్పటికే ఇన్ సైడ్ టాక్ ఉంది. గతంలో ప్రకటించిన జులై విడుదల సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు టీమ్ నెక్స్ట్ […]
2018లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కెజిఎఫ్ సీక్వెల్ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. అక్టోబర్ 23న రాఖీ భాయ్ థియేటర్లలో అడుగు పెడతాడని అధికారికంగా ప్రకటించేశారు. దీన్ని బట్టి షూటింగ్ దాదాపు అయిపోయినట్టేనని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు కన్నడ తమిళ్ నుంచే కాకుండా హిందీలోనూ కెజిఎఫ్ చాప్టర్ 2 మీద భారీ పెట్టుబడులు రెడీ చేసుకుంటున్నారు. ఈసారి బాహుబలి రికార్డులను […]
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2 సెట్స్ లో ఇవాళ్టి నుంచి నిన్నటి తరం బాలీవుడ్ హీరోయిన్ రవీనాటాండన్ అడుగు పెట్టింది. రాఖీ భాయ్ మీద డెత్ వారెంట్ ఇష్యూ చేసేది ఈమె నంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రమోషన్ మొదలుపెట్టింది టీమ్. అయితే ఇన్ సైడ్ ప్రకారం ఇందులో రవీనా చేస్తోంది అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పోలిన పవర్ ఫుల్ పాత్రట. ఇప్పటికి దీన్ని అఫీషియల్ గా చెప్పలేదు కానీ దీనికి సంబంధించిన వార్త గట్టిగా […]
https://youtu.be/