గత కొన్ని రోహులుగా సౌత్ సినిమాలన్నీ బాలీవుడ్ లో విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే బాలీవుడ్ ని సౌత్ సినిమాలు శాసిస్తున్నాయి. మన సినిమాలు అక్కడి థియేటర్లలో భారీ విజయం సాధించడం, మన సినిమాలని రీమేక్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించడం.. ఇలా బాలీవుడ్ లో సౌత్ డామినేషన్ కనిపిస్తుంది. దీంతో గత కొన్ని రోజులుగా సౌత్, బాలీవుడ్ అని చర్చలు, మాటల యుద్దాలు కూడా జరుగుతున్నాయి. దీనిపై సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. […]
రెండు రోజుల క్రితం విశ్వక్ సేన్ ఏ ఉద్దేశంతో ప్రాంక్ వీడియో చేసినా దానికి మించి పదిరెట్ల ఫలితం దక్కింది. టీవీ9 స్టూడియోలో జరిగిన రచ్చ, యాంకర్ దేవి నాగవల్లి ప్రవర్తన. విశ్వక్ వాడిన అభ్యంతరకర పదం తదితరాలు సోషల్ మీడియాలో చాలా బలంగా వెళ్లాయి. నిన్న దేవి ఏకంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ని కలిసి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వక్ సేన్ సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ […]
<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/2ks3Tvmio8Q” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>
<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/bL3Kd0wV2fY” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>
గత కొన్నేళ్ళుగా చాలా కామన్ గా వింటున్న మాట ‘మనోభావాలు దెబ్బ తిన్నాయి’. లోతుగా ఆలోచిస్తే సినిమా చూసే ప్రేక్షకులు మారారా లేకపోతే సామాజిక పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. మనిషి జననం,మరణం ఈ రెండు క్రియల్లో ఏ మార్పు లేదు రాదు. కాని జీవన విధానంలో, పద్ధతుల్లో, సంస్కృతిలో మార్పులు చాల వచ్చాయి వస్తున్నాయి. వీటి ప్రభావం కొన్ని విషయాల్లో స్వల్పంగా కొన్ని విషయాల్లో తీవ్రంగా ఉంటోంది. ఒకప్పుడు మనుషుల మధ్య […]
తెలుగు సినిమా ప్రస్థానంలో వర్మ పేరుకో ప్రత్యేకమైన పేజీ ఉంది. ఇప్పుడెలాంటివి తీస్తున్నాడన్నది పక్కన పెడితే శివతో ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది మాత్రం వర్మనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 1989లో శివ రిలీజైనప్పుడు ఎవరీ కుర్రాడని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది. తమకూ అలాంటి సినిమా తీసిపెట్టామని బ్లాంక్ చెక్కులతో నిర్మాతలు క్యూలు కట్టారు. కానీ శివ హిందీ రీమేక్ తర్వాత కొంత టైం తీసుకున్న వర్మ వెంకటేష్-శ్రీదేవి ఫస్ట్ టైం కాంబినేషన్ […]