IPL 2022లో క్వాలిఫయర్-2 మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ అదరగొట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో భీకరమైన ప్రదర్శన చేసిన RCBని చూసి అంతా ఈ సారి ఏకంగా RCB కప్పు కొట్టేస్తుంది అనుకున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులే చేసింది. ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ 7, కెప్టెన్ డుప్లెసిస్ 25, […]
IPL 2022 సీజన్ చివరి దశకి చేరుకుంది. మే 27న రాజస్తాన్ రాయల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 29న గుజరాత్ టైటాన్స్‌తో జరుగనున్న టైటిల్ పోరుకు వెళ్తుంది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు RCB జట్టు పైనే ఉన్నాయి. అనూహ్యంగా ప్లేఆఫ్స్ కి అర్హత సాధించింది RCB. ఎలిమినేటర్ మ్యాచ్ లో టీం సమిష్టి కృషితో గెలిచి మరింత ముందుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా […]
నరేంద్ర మోడీ స్టేడియంలో IPL2022 క్వాలిఫయర్–2లో బెంగళూరు – రాజస్తాన్ జట్లు తలపడనున్నాయి. టైటిల్ ఫైట్ లో గుజరాత్‌ను బలంగా ఢీకొట్టాలని అటు ఆర్సీబీ, ఇటు రాయల్స్ పక్కా ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో రాజస్థాన్ మెరుగ్గా కనిపిస్తున్నా, ఆర్సీబీ కూడా బలంగా ఉంది. బెంగళూరులో స్టార్ బ్యాటర్ల ఫామ్ సరిగ్గా లేదు. దీంతో ఆ జట్టు భయపడుతోంది. కెప్టెన్ డుప్లెసిస్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్.. స్థిరంగా ఆడటంలో విఫలమవుతుండడం తెలిసిందే. లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ వీరు […]
బుధవారం రాత్రి IPL2022లో ఎలిమినేటర్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన RCBలో కోహ్లీ, మ్యాక్స్ వెల్, డుప్లిసిస్ ఇలా అందరూ త్వరగానే అవుట్ అవ్వగానే RCB అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా యువ క్రికెటర్ రజత్ పాటిదార్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకొని మొత్తంగా 54 బంతుల్లో 112 […]
IPL2022లో ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. లక్నో మంచి ఫామ్ లో ఉండటంతో RCB పై ఎక్కువ అంచనాలు లేవు. మొదట బ్యాటింగ్ చేసిన RCBలో కోహ్లీ, మ్యాక్స్ వెల్, డుప్లిసిస్ ఇలా అందరూ త్వరగానే అవుట్ అయిపోవడంతో ఈ సారి కూడా RCB వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రజిత్ పాటిదార్ గ్రౌండ్ లో విధ్వంసం సృష్టించాడు. వరుస సిక్స్, […]
IPL 2022లో RCB గురువారం(మే 19)న సూపర్ ఫామ్ లో ఉన్న గుజరాత్‌తో తలపడనుంది. గుజరాత్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టగా RCB లీగ్ దశలో తమకు ఇది ఆఖరి మ్యాచ్ అవ్వడంతో ఇది గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది కాబట్టి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. అయితే ఈ రెండు సేనలు కూడా మ్యాచ్ ముందు స్టేడియంలో ప్రాక్టీస్ చేశాయి. వీరు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో RCB క్రికెటర్ కోహ్లీ గుజరాత్ ఆటగాడు రషీద్ ఖాన్ […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2016 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డ్ పుస్తకాలను తిరిగి వ్రాస్తూ, ప్రత్యర్థి బౌలర్లను ఒక ఆట ఆడుకొని ఆర్సిబిని రెండవ సారి ఐపీఎల్ ఫైనల్ వైపు నడిపాడు.మే 14, 2016 న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం ఐపీఎల్లో ఉనికిలో లేని గుజరాత్ లయన్స్ బౌలర్లపై ఎబి డివిలియర్స్,విరాట్ కోహ్లీ చెలరేగుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి కోహ్లీ నాయకత్వంలోని ఆర్సిబిని బ్యాటింగ్‌కి […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదమూడవ సీజన్ ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ పేరును “రాయల్ చాలెంజర్స్”గా మార్చి సరికొత్త లోగోను ఆవిష్కరించింది. సింహానికి తలపై కిరీటం పెట్టి ఉండే పాత లోగోను పూర్తిగా మార్చివేసింది. ఐపీఎల్ 13వ సీజన్‌ను పురస్కరించుకుని లోగో వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఆర్సీబీ “కొత్త దశాబ్దం, కొత్త ఆర్సీబీ,ఇది మా కొత్త లోగో’’ అని ట్వీట్ […]