పెళ్లి సందD సినిమా సక్సెస్ అయ్యిందా లేదా పక్కన పెడితే హీరోయిన్ శ్రీలీల మాత్రం జాక్ పాట్లు కొడుతోంది. డెబ్యూ ఫలితంతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ధమాకాలో మాస్ మహారాజా రవితేజతో జోడి కట్టిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో సరసన కాబట్టి కాస్త ఎక్కువ రెమ్యునరేషనే ఆఫర్ చేసినట్టు టాక్ ఉంది. ఇదిలా ఉండగా బళ్లారికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరిటీ పరిచయం […]
ఇప్పుడు థియేటర్ కు డిజిటిల్ కు మధ్య గ్యాప్ ఏ స్థాయిలో తగ్గిపోయిందో కళ్లారా చూస్తున్నాంగా. ఇటీవలే వచ్చిన పుష్ప పార్ట్ 1 ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే ఇరవై రోజుల తర్వాత జనం ఇళ్లలోనే ఎంజాయ్ చేశారు. మొన్న స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అఖండ ఊచకోతకు సోషల్ మీడియానే సాక్ష్యం. శ్యామ్ సింగ రాయ్ కూడా బాగానే వెళ్తోంది. కానీ ఎప్పుడో మూడు నెలల క్రితం రిలీజైన సినిమా ఇప్పటిదాకా డిజిటల్ లో రాకపోవడం అంటే విచిత్రమేగా. రాఘవేంద్రరావు […]
నిన్న విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడికి పండగ సెలవు ఫుల్ గా కలిసి వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా ప్రధాన కేంద్రాల్లో ముఖ్యంగా మ్యాట్నీ ఈవెనింగ్ షోలు చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. దీనికి తోడు వీకెండ్ కూడా కలిసి రావడంతో సెలవుల కోసం స్వంత ఊళ్ళకు వెళ్లిన ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రెండు మాత్రమే ఆప్షన్ గా పెట్టుకోవడంతో మహా సముద్రం కలెక్షన్లు ఏమంత ఆశాజనకంగా లేవు. నెగటివ్ […]
నిన్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పోటీకి దిగిన శ్రీకాంత్ వారసుడు రోషన్ పెళ్లి సందడి మీద భారీ అంచనాలేమీ లేవు కానీ ఏదో పండగ పూట రాఘవేంద్రరావు గారు ఎంటర్ టైన్ చేస్తారన్న నమ్మకంతో జనం నిన్న థియేటర్లకు వెళ్లారు. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ టైటిల్ పెట్టుకుని రావడంతో హైప్ అంతో ఇంతో వచ్చింది. శ్రీలీల హీరోయిన్ గా ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా క్యాస్టింగ్ తో పాటు […]
రేపటి నుంచి టాలీవుడ్ దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. గత వారం వచ్చిన కొండపొలం, ఆరడగుల బులెట్ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోవడంతో మూవీ లవర్స్ దృష్టి పండగ సినిమాల మీదే ఉంది. రేపు మహా సముద్రం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్ ని పక్కా ప్లానింగ్ తో సాగిస్తున్న యూనిట్ ఇప్పటికే మంచి హైప్ ని తెచ్చుకుంది, శర్వానంద్ సిద్దార్థ్ కాంబోతో పాటు ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి టేకింగ్ మాస్ లో ఆసక్తిని […]
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD ఈ నెల 15 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లను ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. దీనికి చాలా ప్రత్యేకమైన కారణం ఉంది. తన మొదటి సినిమా దర్శకుడిగా కలియుగ పాండవులు నుంచి వెంకటేష్ కు రాఘవేంద్రరావుతో మంచి బాండింగ్ ఉంది. ఆ తర్వాత కూడా వీళ్ళ కలయికలో […]
తెలుగు సినిమా గమనాన్ని మార్చిన అతికొద్ది దర్శకుల్లో ఖచ్చితంగా చేర్చాల్సిన పేరు కె రాఘవేంద్రరావు. ఎన్టీఆర్ తో అడవి రాముడు తీసినా, చిరంజీవికి ఘరానా మొగుడు ఇచ్చినా, నాగార్జునను ఊహించని రీతిలో అన్నమ్మయ్యగా చూపించినా వాటితో చరిత్రలు సృష్టించడం ఆయనకే చెల్లింది. ఇమేజే లేని శ్రీకాంత్ ని పెళ్లి సందడితో ఓవర్ నైట్ స్టార్ చేసి ఆఫర్ల వర్షం కురిసేలా చేసిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. గంగోత్రి సక్సెస్ తర్వాత దర్శకేంద్రుడి మేజిక్ తగ్గిపోయింది. ఓం […]
ఈ నెల 15న విడుదల కాబోతున్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీద అభిమానులు ఏ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారో తెలిసిందే. ఇటీవలే వచ్చిన ట్రైలర్ అంచనాలను ఆకాశానికి తీసుకుపోలేదు కానీ ఉన్నంతలో మంచి యూత్ ఎంటర్ టైనర్ చూడొచ్చన్న నమ్మకాన్ని కలిగించింది. చాలా కాలంగా సక్సెస్ కి దూరంగా ఉన్న అఖిల్ కి ఇది హిట్ కావడం చాలా అవసరం. మొదటి ఐదేళ్లలో చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను మూడూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడం […]