iDreamPost
android-app
ios-app

మహేష్ మరదలిగా ట్రెండింగ్ హీరోయిన్

  • Published Jul 11, 2022 | 3:20 PM Updated Updated Jul 11, 2022 | 3:20 PM
  • Published Jul 11, 2022 | 3:20 PMUpdated Jul 11, 2022 | 3:20 PM
మహేష్ మరదలిగా ట్రెండింగ్ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్లి సందడి భామ శ్రీలీల ఎంపికైనట్టు ఫిలిం నగర్ టాక్. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 2023 వేసవి టార్గెట్ చేసుకున్నారు కాబట్టి ఒత్తిడి హడావిడి లేకుండా మాటల మాంత్రికుడు ముందుకు వెళ్తున్నారు.

ఇందులో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే అన్న సంగతి తెలిసిందే. హీరో పాత్రకు మరదలిగా శ్రీలీలను ప్లాన్ చేస్తున్నారట. గతంలోనే ఈ న్యూస్ వచ్చినప్పటికీ ఇప్పుడు క్యారెక్టర్ తాలూకు స్వభావం కూడా లీక్ అవుతోంది. అంతే కాదు మహేష్ కాంబినేషన్ లో శ్రీలీలకు ఒక పాట కూడా ఉంటుందని అంటున్నారు. తమన్ స్వరపరచబోతున్న ఈ ఆల్బమ్ మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

త్రివిక్రమ్ ఈ స్టైల్ లో క్యాస్టింగ్ మొదటిసారి కాదు. అఆలో అనుపమ పరమేశ్వరన్, అరవింద సమేత వీర రాఘవలో ఈషా రెబ్బా, అల వైకుంఠపురములో నివేదా థామస్, అజ్ఞాతవాసిలో అను ఇమ్మానియేల్ ఇలా మెరిసిన వాళ్లే. అందుకే ఇప్పుడీ మూవీ కోసం కూడా అదే ఫార్ములాని వాడబోతున్నారు. ఇప్పటికే అరడజను ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రీలీలకు ఇప్పుడీ బంపరాఫర్ కన్ఫర్మ్ అయితే పండగే.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio