దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య ఆరుకు చేరింది.తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో కిడ్నీ ఫెయిలై బాధ పడుతున్న 38 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ సోకడంతో చనిపోయినట్లు ప్రకటించారు.కోల్కతా నుంచీ రెండ్రోజులు కిందటే పాట్నా వచ్చిన అతను ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు.ముంబైకి చెందిన 63 ఏళ్ల ఒక వృద్ధుడు కోవిడ్-19 వైరస్ వల్ల మృతి చెందాడు. కరోనా వైరస్ సోకిన వృద్ధుడు మార్చి 19న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి […]
బీహార్ రాజధాని, పాట్నాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. గాంధీ మైదాన్ ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన పేలుడు ధాటికి ఐదు ఇళ్ళు ధ్వంసం అయ్యాయి.. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పేలుడు సంభవించడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఇంట్లో దాచి ఉంచిన బాంబు పేలడం వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.. ఈ ఘటనలో 12 మంది గాయపడగా, గాయపడిన […]