నాలుగేళ్ల తర్వాత తెరమీద కనిపించిన షారుఖ్ ఖాన్ కు అంత నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కేసింది. పఠాన్ దూకుడు దేశంతో సంబంధం లేకుండా భీభత్సంగా సాగుతోంది. ఓవర్సీస్ లో కేవలం అయిదు రోజులకే 10 మిలియన్ మార్కుకి దగ్గరగా వెళ్లిపోవడం ఇప్పటిదాకా ఏ బాలీవుడ్ మూవీకి సాధ్యపడలేదు. ఇటు వరల్డ్ వైడ్ గ్రాస్ సైతం 550 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ లెక్కలు కడుతోంది. ఖచ్చితమైన ఫిగర్లు ఇంకా బయటికి రానప్పటికీ కొంచెం అటుఇటుగా ఇవి రీచ్ […]
ఒక సినిమా బాగుందా లేదానేది పక్కనపెడితే దాన్ని ఏ టైంలో రిలీజ్ చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. ఈ క్యాలికులేషన్ లో ఏ మాత్రం లెక్క తప్పినా బాక్సాఫీసు వద్ద తేడా కొట్టేస్తుంది. సుధీర్ బాబు హంట్ కి ఈ సమస్యే వచ్చింది. షారుఖ్ ఖాన్ పఠాన్ కంటే ఒక రోజు ఆలస్యంగా వస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన నిర్మాతలకు దాని బ్లాక్ బస్టర్ టాక్ హంట్ ఓపెనింగ్స్ మీద పెద్ద దెబ్బే కొట్టింది. యాక్షన్ […]
గత కొన్నేళ్లలో ఏ బాలీవుడ్ మూవీకు జరగనంత భారీ అడ్వాన్స్ బుకింగ్ పఠాన్ కు కనిపిస్తోంది. మొదటి రోజు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా ఉదయం ఆటలకు డిమాండ్ తట్టుకోలేక ఎగ్జిబిటర్లు ఇతర సినిమాలు ఆడుతున్న స్క్రీన్లను ఎక్కువ రేట్ మాట్లాడుకుని మరీ బ్లాక్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ట్రెండ్ మాములుగా లేదు. ఇప్పటిదాకా ఫిక్స్ చేసిన షోలు తెలుగులో ఏ పెద్ద హీరోకు తీసిపోవనే స్థాయిలో ఉన్నాయి. షారుఖ్ ఖాన్ అభిమానులు నాలుగేళ్ల తర్వాత […]
విడుదలకు ఇంకా వారం రోజులు ఉండగానే షారుఖ్ ఖాన్ పఠాన్ సంచలనాలు నమోదు చేస్తోంది. తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లోనూ డబ్బింగ్ రూపంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 6 కోట్ల దాకా వచ్చినట్టు ట్రేడ్ రిపోర్ట్. లక్షన్నర టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా ప్రధానమైన మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు అమ్మకాలు మొదలుపెట్టలేదు. రిలీజ్ టైం నాటికి షాకింగ్ ఫిగర్స్ ఉంటాయని డిస్ట్రిబ్యూటర్ల అంచనా. ఐమ్యాక్స్ ఫార్మట్ కూడా […]
సంక్రాంతి సినిమాలకు ఇంకో రెండు వారాల స్ట్రాంగ్ రన్ దక్కడం సులభంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే శుక్రవారం ఏ కొత్త రిలీజుని నిర్మాతలు ప్లాన్ చేసుకోలేదు. వాల్తేరు వీరయ్య బలంగా ఉండటం మిగిలినవాటికి కనీసం రెండు వారాలకు సరిపడా థియేటర్ అగ్రిమెంట్లు జరగడం వల్ల స్క్రీన్ల కోసం ఇబ్బంది పడటం ఇష్టం లేని ప్రొడ్యూసర్లు ఫ్రైడేని డ్రైగా వదిలేయబోతున్నారు. ఫ్రెష్ సందడి జనవరి 25 మొదలుకానుంది. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా […]
సినిమాకు బజ్ కావాలంటే ఏదో ఒక వివాదం ఉంటే పని సులువవుతుంది. కానీ షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి అవసరం లేదు. అయినా వచ్చి పడిందనుకోండి బోనస్సే. జనవరి 25న ఈయన కొత్త మూవీ పఠాన్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. జీరో డిజాస్టర్ తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకుని కింగ్ ఖాన్ నటించిన చిత్రమిది. దీని మీద బోలెడు అంచనాలున్నాయి. టీజర్ గట్రా సాహో టైపు యాక్షన్ ఎంటర్ టైనరనే అభిప్రాయం కలిగించినప్పటికీ ఫ్యాన్స్ […]
బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడైన షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సినిమా రిలీజై మూడేళ్లు దాటేసింది. 2019 డిసెంబర్లో జీరో డిజాస్టర్ అయ్యాక మళ్ళీ తెరమీద కనిపించలేదు. కెజిఎఫ్ లాంటి డబ్బింగ్ మూవీని తట్టుకోలేక తన చిత్రం తోకముడిచిన తీరు అభిమానులను బాగా బాధ పెట్టింది. అందుకే లేట్ ఏజ్ లో విలువైన కాలం వృధా అవుతున్నా సరే తొందరపడకుండా చాలా గ్యాప్ తీసుకున్నాడు. 1995లో సరిగ్గా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చిరంజీవి ఏకంగా […]
అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా తర్వాత, నెటిజన్లు ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ను టార్గెట్ చేస్తున్నారు. #BoycottPathaan సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు పాఠాన్ నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి #BoycottLaalSinghChaddha ట్రెండింగ్లో ఉంది. దీనికి చాలా కారణాలు. అప్పుడెప్పుడో దేశంలో అసహనం ఉందన్న కామెంట్ ను కొందరు చెబుతుంటే పీకె సినిమాతో హిందువులను వెటకరించాడని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తం […]