ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు పాత సామెత. సినిమా తీయడం ఈజీనే దాన్ని రిలీజ్ చేయడమే పెద్ద సవాల్ గా మారుతోంది ఇప్పటి నిర్మాతలకు. మరీ విచిత్రంగా పేరున్న హీరోలు నటించినవి కూడా ఆలా నెలల తరబడి ల్యాబులోనే మగ్గిపోతున్నాయి. శర్వానంద్ ఒకే ఒక జీవితం ఎప్పుడో పూర్తయ్యింది. టీజర్ వచ్చి ఎంత కాలమయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. మధ్యలో లిరికల్ వీడియోస్ అంటూ పాటలు వదిలారు తప్ప ఆ తర్వాత ఎలాంటి ఊసు […]
సినిమా తీయడం ఒక ఎత్తు అయితే వాటిని థియేటర్ దాకా తీసుకురావడం అంతకన్నా పెద్ద సవాల్. ముఖ్యంగా కరోనా వచ్చి వెళ్ళిపోయి ఓటిటి విప్లవం మొదలయ్యాక ఇండస్ట్రీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల చిన్నా పెద్ద తేడా లేకుండా పలు సినిమాలు ల్యాబు నుంచి బయటికి రావడానికి నానా తంటాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఈ మూడు మాత్రం అభిమానులు కోరుకుంటున్నా విడుదలకు నోచుకోవడం లేదు. మొదటిది విరాట పర్వం. రానా సాయిపల్లవి కాంబినేషన్ లో […]
కరోనా పుణ్యమాని ఓటిటిల ఉధృతి పెరగడం వల్ల నిర్మాతలకు విడుదల విషయంలో ఇంకో ఆప్షన్ సిద్ధంగా ఉంటోంది. అఫ్కోర్స్ ఇది చిన్న సినిమాలకు వర్తించకపోయినా అంతో ఇంతో ఆదాయ వనరుగా డిజిటల్ సంస్థలు నిలుస్తున్నాయన్నది వాస్తవం. ఒకవేళ థియేటర్లలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా లేదా డిస్ట్రిబ్యూటర్లు ఆశించిన మొత్తాన్ని ఆఫర్ చెయ్యకపోయినా డిజిటల్ బాట పట్టేందుకు ప్రొడ్యూసర్లు మొహమాటపడటం లేదు. ఈ క్యాలికులేషన్ పక్కాగా చేసుకోవడం వల్లే సురేష్ బాబు అంతటి అగ్ర నిర్మాత సైతం వెంకటేష్ […]