పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ఇవాళ మొదటి ఆడియో సింగల్ తో సందడి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కీలక పాత్రలో నివేదా థామస్ నటిస్తోంది కాని తను పవన్ కు జోడి కాదు. కథలో ముఖ్యమైన బాధితురాలి పాత్రలో నటిస్తోంది. అయితే ఇందులో చాలా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో పవన్ భార్యగా నటించే యువతీ ఎపిసోడ్ ఒకటుంది. తమిళ్ లో అజిత్ సరసన విద్యా బాలన్ చేయగా తాజాగా తెలుగులో అదే […]
20 సంవత్సరాల క్రితం వచ్చిన బద్రి సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోగలరా. ముఖ్యంగా అందులో పవన్ కళ్యాణ్ స్టైల్, మ్యానరిజంస్ కు ఫిదా కానీ వాళ్ళు లేరు. క్లైమాక్స్ కు ముందు విలన్ ప్రకాష్ రాజ్ తో చెప్పే ‘నువ్వు నందా అయితే ఏంటి నేను బద్రి, బద్రినాథ్’ అంటూ పేల్చే డైలాగ్ ఓ రేంజ్ లో వెళ్ళింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో ఇలాంటి సీన్లు చాలా దోహదపడ్డాయన్న మాట […]
సున్నితమైన భావోద్వేగాలను తెరకెక్కించడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న చిత్రం వి . న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఇవాళ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సుధీర్ బాబు ఎవరినో వెతుకుతున్నట్టు చూస్తున్న కళ్ళలో ఇంటెన్సిటిని బట్టి చెప్పొచ్చు. బహుశా అది నాని కోసమే వేట అయ్యుంటుంది. ఇన్ సైడ్ టాక్ […]