iDreamPost
android-app
ios-app

వీడియో: నమ్మలేని విధంగా మారిపోయిన నివేథా థామస్‌!

  • Published Sep 01, 2024 | 4:49 PM Updated Updated Sep 01, 2024 | 6:35 PM

Nivetha Thomas: బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ నివేదా థామస్ ప్రస్తుతం 35 చిన్న కథ కాదు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా  ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బయటకు వచ్చిన నివేదాను చూసి నెటిజన్స్‌ షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.

Nivetha Thomas: బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ నివేదా థామస్ ప్రస్తుతం 35 చిన్న కథ కాదు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా  ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బయటకు వచ్చిన నివేదాను చూసి నెటిజన్స్‌ షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.

  • Published Sep 01, 2024 | 4:49 PMUpdated Sep 01, 2024 | 6:35 PM
వీడియో: నమ్మలేని విధంగా మారిపోయిన నివేథా థామస్‌!

వెండితెరపై అలరించే ముద్దుగుమ్మలంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అయితే చాలామంది అందాల తారలు మొదట ఇండస్ట్రీకి పరిచయమైనప్పుడు ఒకలా ఉంటే.. ఇప్పుడు ఒకలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్‌ ఛబ్బిగా ఉండి ఆ తర్వాత నాజుకైన లుక్స్‌ లో ప్రత్యేక్షమవుతారు. అలాగే మొదట నాజుకుగా ఉండి ఆ తర్వాత ఛబ్బి లుక్స్‌ లో కనిపించే వారు కూడా ఉన్నారు. కానీ సాధరణంగా సిల్వర్‌ స్క్రీన్‌ పై వెలిగేవారంటే.. అందంగా, మంచి హైటు, వెయిటు, కలర్, జీరో సైజు గా ఉండాలని ఆడియోన్స్‌ కోరుకుంటారు. కానీ, వాటితో సంబంధం లేకుండా ఇంక వెండితెరపై వెలుగుతున్న హీరోయిన్స్‌ లో నిత్యమినాన్‌, అనుష్క శెట్టి ఒకరు. ఇప్పుడు వారి జాబితాలోనే మరో యంగ్‌ హీరోయిన్‌ కూడా చేరింది ఆమె మరెవరో కాదు.. సింపుల్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ ‘నివేదా థామస్‌’ కూడా ఒకరు.ఈమె గురించి పెద్దగా పరిచయం చేయాల్సి అవసరం లేదు.

ఎందుకంటే.. పేరుకు మలయాళ కుట్టి అయిన నివేదా థామస్.. మలయాళం కన్నా తెలుగులోనే ఎక్కువగా క్రేజ్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాల్లో తన బ్యూటీఫుల్‌ స్మైల్‌, ఆకర్షించే అందంతో పిధా కానీ ప్రేక్షులంటూ ఎవరూ  ఉండరు.  మరీ అలాంటి నివేదా థామస్‌ ను ఇప్పుడు చూస్తుంటే.. ఆమె ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు నివేదా లుక్స్‌, ఇప్పుడు లుక్స్‌ కు చాలా తేడా ఉంది.  ఎందుకంటే.. ఆమె మునపటి కన్నా చాలా ఛబ్బీగా తయారైయ్యారు.  అయితే నివేదా ఇలా ఛబ్బీ లుక్స్‌ లో ఎలా మారిపోయారోనని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా.. నివేథా థామస్‌కు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందా,  ఇతర ఏ కారణలైనా ఉన్నాయా అని చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం నివేదా థామస్‌ ’35 చిన్న కథ కాదు’ అనే సినిమాలో తల్లి పాత్రలో నటిస్తుంది. అయితే తాజాగా  ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బయటకు వచ్చిన నివేదాను చూసి నెటిజన్స్‌ షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది. దీంతో అందరూ నివేదా చాలా ఛబ్బీగా ఉందంటూ చర్చించుకుంటున్నారు. మరో వైపు నివేదా లుక్స్‌ చూసిన ఫ్యాన్స్‌ మాత్రం నివేదా థామస్‌ ఛబ్బీగా ఉన్న చాలా క్యూట్‌ గా ఉన్నారని, అప్పటికి, ఇప్పటికి ఆమె అందం ఏమాత్రం చెక్కు చెదరలేదని   కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే నివేదా థామస్‌ ఎలా ఉన్న ఆమె బ్యూటీ క్వీన్‌ అంటూ ట్వీట్‌ చేస్తున్నారు. ఇక నెగిటివ్‌ కామెంట్స్‌ పెట్టిన వారిక ఆమె ఫ్యాన్స్‌ మహిళలు అన్నాక ఏదో ఒక సమస్యలు ఉంటాయని, అంతా మాత్రన దీని కొసం అంతలా ఆరా తీయాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. కానీ, ఏదీ ఏమైనా ఈ  మలయాళ కుట్టి  ఛబ్బీగా ఉన్న చాలా అందంగా ఉంది. మరీ, ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నివేదా థామస్‌ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom