నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్ లో మంచు విష్ణు గెలవడం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ మోస్ట్ డిబేటబుల్ హాట్ టాపిక్ గా మారింది. రాత్రి విజేతను ప్రకటించిన కొద్దిసమయానికే నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆల్రెడీ కలకలం రేపింది. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించి మాతో ఉన్న 21 ఏళ్ళ అనుబంధాన్ని మీడియా సాక్షిగా తెంచుకోవడం కొత్త పరిణామం. ఆత్మగౌరవం పేరిట తన స్థానికతను […]
మెగాస్టార్ కుటుంబంలో పెళ్లి బాజాలు మ్రోగబోతున్నాయి. నాగబాబు కుమార్తె నీహారిక త్వరలో శ్రీమతి కాబోతోంది. నిన్న సోషల్ మీడియాలో తన వివాహం గురించి రెండు మూడు క్లూస్ ఇస్తూ వచ్చిన ఈ మెగా డాటర్ చివరికి తన కాబోయే భర్తను ప్రపంచానికి పరిచయం చేసింది. అతని పేరు చైతన్య జొన్నలగడ్డ. స్వస్థలం గుంటూరు. నాన్న పేరు ప్రభాకర్. ఈయన పోలీస్ శాఖలో ఐజి. బిట్స్ పిలానీ నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులైన చైతన్య ప్రస్తుతం కాగ్నిజెంట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ […]
టిడిపి మాజీ మంత్రి, అసెంబ్లీలో టిడిపి ఉపనేత కె.అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందుకు ఎసిబి ఆధారాలతో ఆయనను అరెస్టు చేశారు. దీనిపై టిడిపి దాని అనుకూల మీడియా గగ్గోలుపెడుతుంది. ఒక అవినీతి పరుడును అరెస్టు చేస్తే దానికి కులం, ప్రాంతాన్ని పులుముతూ రెచ్చగొడుతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో టిడిపి ఒంటరి అయింది. బిజెపి, తదితర పార్టీలు అరెస్టును స్వాగతిస్తున్నాయి. అయితే జనసేన మీన మేషాలు లెక్కిస్తున్నా…ఆ పార్టీ సీనియర్ నేత, జనసేన అధినేత అన్నయ్య, […]
2024 ఎన్నికల్లో టీడీపీ మాత్రం అధికారంలోకి రాదు.. అని కుండబద్దలు కొట్టిన మెగా బ్రదర్స్ నాగబాబు సరికొత్త చర్చలకు తెరతీసారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ఎలక్షన్స్కు వెళ్ళాయి. కానీ 2019లో జనసేన బీజేపీతో జతకట్టడం.. ఆ తరువాత వచ్చిన ఫలితాలు తెలిసిందే. అయితే ప్రస్తుతం వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఎదుర్కోనేందుకు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేనలు అనధికారికంగా కలిసి పనిచేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. పార్టీల బలాబలాలను అనుసరించి ఇరు పార్టీలు […]
ట్విట్టర్ వేదికగా వైసీపీ ముఖ్య నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. జనసేన నేత, నటుడు నాగబాబు లు మాటల యుద్ధానికి దిగారు. వారిద్దరి మధ్య విమర్శలు శృతిమించి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లాయి. కరోనా వైరస్ పై మొదలైన రాజకీయం చివరికి 2019 ఎన్నికలు, పొత్తులు గెలుపోటముల వరకు వెళ్ళింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న […]
నాగబాబు…మెగా బ్రదర్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి తెలియని వారు లేరనే చెప్పాలి. చిరంజీవి తమ్ముడిగానే కాకుండా కొన్ని సినిమాల్లో నటించిన నాగబాబుది ఒకింత విలక్షణ శైలి. అన్నయ్యలా సౌమ్యంగా ఎవరేమనుకున్నా పక్కకు తప్పుకు వెళ్లిపోయే టైప్ కాదు ఈయన. ఒకరకంగా మెగా ఫ్యామిలీకి అధికార ప్రతినిధిగా నాగబాబును పేర్కొనవచ్చు. ఐతే నాగబాబు తాజాగా వైఎస్సార్సీపీపై చేసిన విమర్శలు విధంగా మారాయి. తమ్ముడు పెట్టిన పార్టీకి ఉపయోగపడాలనో లేదా తన ఫామిలీ పై వచ్చే విమర్శలకు […]
రాజకీయంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నించి విఫలమయిన చిరంజీవి ప్రస్తుతం సినిమాలకే పరిమితమయ్యారు. మళ్లీ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసేందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అదే సమయంలో ఇటీవల జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై ఆసక్తిగా స్పందిస్తున్నారు. పలు అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన అభిప్రాయాలను వెల్లడించేందుకు గత కొంతకాలంగా వెనకాడిన చిరంజీవిలో ఇప్పుడు వచ్చిన ఈ అనూహ్యమార్పు ఆసక్తిని రేపుతోంది. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టాలీవుడ్ […]
https://youtu.be/
https://youtu.be/