ఎలుకలు రూ.5 లక్షల విలువైన బంగారునగలను డ్రైనేజీ పాలు చేసిన వింత ఘటన ముంబైలో వెలుగుచూసింది. ఆ ఎలుకలు అంతఖరీదైన నగలను డ్రైనేజీలో ఎలా పడేశాయి ? అసలు డ్రైనేజీ వరకూ ఎలా తీసుకెళ్లాయి ? అనే కదా మీ సందేహం. పూర్తిగా చదవండి. సుందరి ప్లానిబేల్(45) అనే మహిళ నగరంలోని గోరేగావ్ లోని గోకుల్ ధామ్ కాలనీలో ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తోంది. రూ.5 లక్షల విలువచేసే తన నగలను బ్యాంకులో పెట్టేందుకు బయల్దేరింది. దారిమధ్యలో ఇద్దరు […]
ఒక రచయిత్రిపై వృద్ధవ్యాపారి అత్యాచారం చేసిన ఘటన ఆర్థిక రాజధాని ముంబైలో వెలుగుచూసింది. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. “75 ఏళ్ల వ్యాపారి జుహూలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో 35 ఏళ్ల రచయిత్రిపై అత్యాచారం చేశాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది.” అని పోలీసులు తెలిపారు. మహిళా రచయితపై […]
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, తండ్రి సలీంఖాన్ లను చంపేస్తామంటూ.. సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీంఖాన్ ను చంపేస్తామంటూ ఓ అగంతకుడు బెదిరింపు లేఖలు రాయడం కలకలం రేపింది. ఇటీవలే పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా కు కూడా ఇలాంటి బెదిరింపు లేఖే వచ్చింది. ఆ తర్వాత సిద్దూ హత్య సంచలనం సృష్టించింది. తాజాగా సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ రావడంతో.. ఆయన ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న […]