iDreamPost
android-app
ios-app

సల్మాన్ ఖాన్, అతని తండ్రిని చంపేస్తాం : అగంతకుడి బెదిరింపు లేఖ

  • Published Jun 06, 2022 | 11:30 AM Updated Updated Jun 06, 2022 | 11:31 AM
  • Published Jun 06, 2022 | 11:30 AMUpdated Jun 06, 2022 | 11:31 AM
సల్మాన్ ఖాన్, అతని తండ్రిని చంపేస్తాం : అగంతకుడి బెదిరింపు లేఖ

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, తండ్రి సలీంఖాన్ లను చంపేస్తామంటూ.. సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీంఖాన్ ను చంపేస్తామంటూ ఓ అగంతకుడు బెదిరింపు లేఖలు రాయడం కలకలం రేపింది. ఇటీవలే పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా కు కూడా ఇలాంటి బెదిరింపు లేఖే వచ్చింది. ఆ తర్వాత సిద్దూ హత్య సంచలనం సృష్టించింది. తాజాగా సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ రావడంతో.. ఆయన ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ బెదిరింపు లేఖ ఎవరు రాశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. సలీంఖాన్‌ నిన్న ఉదయం జాగింగ్ కు వెళ్లిన సమయంలో ఒక బెంచ్ పై కూర్చుని ఉండగా.. ఉదయం 7.30 – 8 గంటల సమయంలో లేఖ అందింది. కాగా.. పంజాబీ సింగర్ సిద్దూ హత్య కేసులో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్టోయ్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో బిష్టోయ్ కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉన్నందున సల్మాన్ ను హత్య చేస్తానని బెదిరించాడు. ఇప్పుడు మరోసారి సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ రావడంతో.. ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్ కు పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom