మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ డెరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. బెర్క్షైర్ హాత్వే బోర్డు నుంచి కూడా వైదొలుగుతున్నట్టు బిల్గేట్స్ ప్రకటించారు. దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు బిల్గేట్స్ తెలిపారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ పౌండేషన్ ద్వారా అభివృద్ధి, విద్య, పర్యావరణ మార్పులపై పోరాడం వంటి దాతృత్వ కార్యక్రమాలకు మరింత కృషి చేయాలని నిశ్చయించుకున్నాననని బిల్ గేట్స్ పేర్కొన్నారు. బెర్క్షైర్, […]