ఇటీవలే మూడు వన్ డే ల సిరీస్ కోల్పోయిన భారత్ కు న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో కూడా కష్టాలు తప్పడం లేదు..101 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, నాలుగో ఓవర్ లోనే సౌతీ భారత ఓపెనర్ పృథ్వీ షా ను క్లీన్ బౌల్డ్ చేయడంతో వికెట్ల పతనం మొదలైంది.. సరైన భాగస్వామ్యం నిర్మించకుండానే పుజారా, కోహ్లీ వెనుతిరగడంతో భారత్ ఒత్తిడిలో పడింది.. […]
న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ను 5-0 తో వైట్ వాష్ చేసిన భారత్ మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం కివీస్ తో తొలి వన్డే మ్యాచ్లో తలపడనున్నది. హామిల్టన్ లోని సెడాన్ పార్క్ వేదికపై భారత్,న్యూజిలాండ్ల మధ్య మొదటి వన్డే జరుగుతుంది.భారత రెగ్యులర్ ఓపెనర్లు శిఖర్ ధావన్,రోహిత్ శర్మ గాయాలతో జట్టు నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే. వన్డేలలో పృథ్వీ షా,మయాంక్ అగర్వాల్ అరంగేట్రం: సీనియర్ ఓపెనింగ్ జంట గైర్హాజరుతో టెస్టు క్రికెట్ […]
న్యూజిలాండ్ గడ్డపై ఐదు మ్యాచ్ల టీ–20సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన ఉత్సాహంతో భారత జట్టు 50 ఓవర్ల సమరానికి సిద్ధమైంది. వన్డే సిరీస్ను గెలవాలన్న పట్టుదలతో అస్త్రశస్త్రాలు సానపడుతోంది. సూపర్ ఫామ్లో ఉన్న సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ లాంటి క్రికెటర్లు మ్యాచ్కు అందుబాటులో లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. రేపు (బుధవారం) ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో ఇద్దరు కొత్త ఓపెనర్లతో ప్రయోగం చేయనుంది. టాప్ ఆర్డర్లో మార్పులు ఉంటాయని, మిడిల్ […]