మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కి ED నోటీసులు పంపింది. ఓ నకిలీ పురాతన వస్తువులు అమ్మే వ్యక్తితో మోహన్ లాల్ కి లావాదేవీలు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తుంది. కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి జనాల వద్ద 10 కోట్ల రూపాయల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాజీ భగవద్గీత […]
ఆమేమీ చిన్న హీరోయిన్ కాదు. పేరున్న నటి. ఒంటిచేత్తో సినిమాను లాక్కురాగల స్థాయి ఆమెది. అలాంటి స్టార్ హీరోయిన్ కూ వేధింపులు తప్పలేదు. ఇటీవలే మలయాళ నటుడు విజయ్ బాబుపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేసి పోలీసులకి ఫిర్యాదు చేయగా అతన్ని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లడంతో అతను పరారీ అయ్యాడు. ప్రస్తుతం విజయ్ బాబు పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. తాజాగా ఓ డైరెక్టర్ పై వేధిస్తున్నాడంటూ మలయాళ అగ్ర హీరోయిన్ పోలీసులకి […]
ఇటీవలి కాలంలో మలయాళంలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎలాంటి కమర్షియల్ అంశాలు, స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా సహజమైన టేకింగ్ తో అక్కడి దర్శకులు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి విజయాలు నమోదు చేస్తున్నారు. అలాంటిదే వికృతి కూడా. గత ఏడాది అక్టోబర్లో వచ్చిన ఈ మూవీలో ఇప్పుడు ప్రపంచమంతా మునిగితేలుతున్న సోషల్ మీడియాని కాన్సెప్ట్ గా తీసుకున్నారు. నెట్ ఫ్లిక్స్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఈ వికృతి ఎలా ఉందో రివ్యూలో చూసేయండి కథ ఎల్దో(సూరజ్)మూగవాడు. […]
ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో మలయాళం హిట్ సినిమాల రీమేకుల కోసం పోటీ పెరిగిపోయింది. అక్కడి నేటివిటీని దృష్టిలో పెట్టుకున్న వాటిని కూడా పోటీ పడి మరీ కొంటున్నారు. సత్య దేవ్ లాంటి చిన్న హీరోతో మొదలుకుని మెగాస్టార్ చిరంజీవి దాకా అందరూ ఇదే బాట పడుతున్నారు. మాములుగా అయితే మలయాళంలో ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమా అయినా నిన్నా మొన్నటి వరకు మహా అయితే 50 లక్షల లోపే రేట్ ఉండేది. చిన్న హీరో […]