మాములుగా పెద్ద బ్లాక్ బస్టర్ వస్తే అందులో నటించిన హీరో హీరోయిన్ కాంబోకి ఆటోమేటిక్ గా క్రేజ్ వచ్చేస్తుంది. బిజినెస్ కూడా ఈజీగా జరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలోనే పోగేసుకోవచ్చు. కానీ కుర్ర హీరో నిఖిల్ కార్తికేయ 2 ప్యాన్ ఇండియా లెవెల్ లో అంత సక్సెస్ అయ్యాక కూడా ఎప్పటి నుంచో వాయిదాలో ఉన్న 18 పేజెస్ ని ఇప్పటికైనా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు కనిపించడం లేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ […]
రేపు దసరా పండగ సందర్భంగా థియేటర్లలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంలు సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. వీటికే మాత్రం తీసిపోని తరహాలో ఓటిటి కంటెంట్ కూడా రెడీ అవుతోంది. ఇవాళ చెప్పాపెట్టకుండా అమెజాన్ ప్రైమ్ లో ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ చేసేశారు. కనీస పబ్లిసిటీ లేకుండా మైత్రి లాంటి పెద్ద బ్యానర్ మూవీ ఇలా రావడం ఆశ్చర్యమే. పట్టుమని నెల తిరక్కుండానే మూడో వారంలోనే డిజిటల్ లో రావడం విశేషం. […]
గత నెల వచ్చిన మూడు బ్లాక్ బస్టర్లలో ముందుగా సీతారామం అమెజాన్ ప్రైమ్ లో ఆల్రెడీ వచ్చేసింది. కేవలం 35 రోజుల నిడివితో స్ట్రీమింగ్ చేసేయడంతో వ్యూస్ మిలియన్లలో వెల్లువలా వచ్చి పడ్డాయి. కౌంట్ ఎంతనేది సహజంగా ఓటిటిలు అంత ఈజీగా బయట పెట్టవు కానీ దుల్కర్ సల్మాన్ కెరీర్లోనే హయ్యెస్ట్ రెస్పాన్స్ వచ్చి ఉంటుందని డిజిటల్ వర్గాల అంచనా. ఇప్పుడు అందరి చూపు రాబోయే కార్తికేయ 2, బింబిసారల మీదే ఉంది. నిఖిల్ మూవీని దసరా […]
ప్రతి శుక్రవారం థియేటర్ సినిమాల కోసం ఎదురు చూసినట్టే ప్రత్యేకంగా ఓటిటి కంటెంట్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఒకటి రెండు కాదు లెక్కలేనన్ని యాప్స్ ఉండటంతో ఎవరి సౌకర్యానికి తగ్గట్టు వాళ్ళు తమ బడ్జెట్ లకు అనుగుణంగా ప్లాన్లు తీసుకుని మూవీస్, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం మాత్రం కొంత డల్ గా కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బింబిసారని ఈ 30న జీ5లో విడుదల […]
సరిగ్గా రెండు నెలల క్రితం టాలీవుడ్ లోనే కాదు దేశమంతా విపరీతమైన ఆందోళన. జనం థియేటర్లకు రావడం లేదు. కనీస ఓపెనింగ్స్ లేవు. పెద్ద స్టార్ హీరోల చిత్రాలే బొక్క బోర్లా పడి సాయంత్రం షోకి ఖాళీ సీట్లు దర్శనమిచ్చే దారుణమైన పరిస్థితి. దెబ్బకు నిర్మాతలంతా షూటింగులు ఆపేసి మరీ తమ సమస్యల గురించి రోజుల తరబడి చర్చించుకుని పరిష్కారాలు రాసుకున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం వీటితో సంబంధం లేకుండా మంచి సినిమాలను కంటెంట్ ఉన్న వాటిని […]
అండర్ డాగ్ గా బాక్సాఫీస్ బరిలో దిగిన కార్తికేయ 2 సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. నిఖిల్ దీని మీద ముందు నుంచి ఎంతో నమ్మకంతో ఉన్నప్పటికీ అతని అంచనాలకు మించి ఇది పెర్ఫార్మ్ చేయడం ఊహించని పరిణామం. తాజాగా హిందీ డబ్బింగ్ మార్కెట్ టాప్ 10 చోటు దక్కించుకోవడం పట్ల ఈ కుర్ర హీరో ఆనందం మాములుగా లేదు. పెద్ద క్యాస్టింగ్ ఉంటే తప్ప సాధ్యం కానీ 30 కోట్ల మార్క్ ని […]
గత నెల ఆగస్ట్ మొదటి రెండు వారాలు అద్భుతంగా సాగాయి. అయిదో తేదీన వచ్చిన సీతారామం, బింబిసారలు గొప్ప విజయాలు అందుకోగా వారం తర్వాత విడుదలైన కార్తికేయ 2 ఏకంగా ఆల్ ఇండియా లెవెల్ లో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. మాచర్ల నియోజకవర్గం, లైగర్ లాంటి చేదు అనుభవాలు బాక్సాఫీసు కు లేకపోలేదు కానీ సక్సెస్ రేట్ పరంగా చూసుకుంటే టాలీవుడ్ ఉన్నంత కళగా ఇంకే వుడ్డు లేదన్నది […]
టాలీవుడ్ బాక్సాఫీస్ పరంగా ఈ ఏడాది అత్యుత్తుమ నెలగా ఆగస్ట్ నెలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి కాదు ఏకంగా మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చిన గోల్డెన్ మంత్ ఇది. అవి కూడా స్టార్ హీరోలు లేకుండా. కార్తికేయ 2 ఇప్పటికే రెట్టింపు లాభాలు ఇచ్చేసి ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుండగా సీతారామం సైతం నేనేం తీసిపోలేదని బయ్యర్లను కనకవర్షంలో ముంచెత్తింది. ఇక బింబిసార మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వసూళ్లన్నీ డిస్ట్రిబ్యూటర్లకు […]
విడుదలకు ముందు అష్టకష్టాలు పడింది. ఎవరెవరి సినిమాల కోసమో వాయిదా వేసుకుంది. థాంక్ యు కోసం ఒకసారి, మాచర్ల నియోజకవర్గం కోసం ఒక రోజు ఆలస్యంగా ఇలా ఏవో తిప్పలు పడి రిలీజైన కార్తికేయ 2 ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ సాధించే దిశగా పరుగులు పెట్టడం నిఖిల్ లాంటి చిన్న హీరోకు అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. అందులోనూ నార్త్ లో విపరీతమైన గుర్తింపు దక్కడం, లాల్ సింగ్ […]
డార్లింగ్ ప్రభాస్ కి ప్యాన్ ఇండియా లెవెల్ లో ఉన్న ఇమేజ్ తెలిసిందే. రాధే శ్యామ్ ఎంత డిజాస్టర్ అయినప్పటికీ హిందీ వెర్షన్ 19 కోట్ల దాకా రాబట్టిందంటే అది బాహుబలి ఇచ్చిన బ్రాండ్ ఫలితమే. అదే సినిమా ఇంకో హీరో చేసుంటే కనీసం కరెండు బిల్లులు కూడా వచ్చేవి కావు. టాలీవుడ్ స్టార్లకు ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయిన నార్త్ మార్కెట్ ని మనవాళ్ళు మెల్లగా ఆక్రమించేసుకుంటున్నారు. తాజాగా నిఖిల్ తన కార్తికేయ 2తో మాములు […]