కలలు సాకారం చేసుకోవడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నాడో పెద్దాయన. 55 ఏళ్ళ వయసులో నీట్ (NEET) పరీక్ష రాశాడాయన. అంతేకాదు డాక్టర్ అయ్యే తీరతా అని నమ్మకంగా చెబుతున్నాడు. ఆయనది తమిళనాడులోని అంబట్టయన్ పట్టి. ఈ సీనియర్ మోస్ట్ స్టూడెంట్ పేరు కె. రాజ్యక్కోడి. 1984లోనే ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఆయనకు సీటొచ్చింది. ఫీజులు కట్టలేక , కోర్సులో జాయిన్ కాలేదు. ఆ తర్వాత బీఎస్సీ ఫిజిక్స్ లో చేరాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల, […]
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. కానీ, జ్ఞానాన్ని సంపాదించేందుకు మాత్రం వయసు అడ్డంకి కానే కాదు. ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు కొచ్చికి చెందిన 80ఏళ్ళ ఇంజనీర్ నందన్ కుమార్ మేనన్. వృత్తిరిత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన నందన్ కుమార్ కు డేటా సైన్స్ పై అభ్యాసం చేయాలనే ఆలోచన వచ్చింది. కొత్త తరం కోర్సుల ద్వారా తనని తాను అప్ డేట్ చేసుకోవాలని అనుకున్నారు. అందుకే 80 […]
కొంతమంది చిన్నప్పుడు కలలు కని ఎన్ని కష్టాలు వచ్చినా, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా కష్టపడి తాము అనుకున్నది జీవితంలో సాధిస్తారు. ఈ అమ్మాయి కూడా అంతే. మధ్యప్రదేశ్లోని ఒక కూరగాయల వ్యాపారి కుమార్తె లాయర్ కావాలనుకొని కష్టపడి తన కలను సాకారం చేసుకుంది. ఇండోర్కు చెందిన 29 ఏళ్ల అంకిత నగర్ తన నాల్గో ప్రయత్నంలో రిక్రూట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సివిల్ జడ్జి అయ్యింది. ఈ సందర్భంగా అంకిత మీడియాతో మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు […]