అదేంటి ఒకపక్క టికెట్ రేట్లతో అల్లాడిపోతుంటే ఫ్రీగా సినిమా అది కూడా మల్టీప్లెక్సుల్లో అని ఆశ్చర్యపోతున్నారా. కానీ ఇది అక్షరాలా నిజం. ఆజాది అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు ఆగస్ట్ 9 నుంచి 11వ తేదీ దాకా, తిరిగి 16 నుంచి 21 దాకా మార్నింగ్ షోలు ఫ్రీగా స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట 15 నిమిషాల లోపు ఇది పూర్తవ్వాలి. అయితే మనకు కావలసిన […]
ఆగస్ట్ 2-15 మధ్య సోషల్ మీడియాలో ‘త్రివర్ణసను ప్రొఫైల్ పిక్చర్గా ఉపయోగించి “హర్ ఘర్ తిరంగా”ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రధాని కోరారు. ప్రధాని మోడీ ఈరోజు తన సోషల్ మీడియా ఖాతాలలో డీపీ అంటే డిస్ ప్లే పిక్చర్ గా “తిరంగా” (త్రివర్ణ పతాకం, జాతీయ జెండా)గా మార్చారు. అందరికీ అదే విధంగా చేయమని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ఇది ఆగస్టు 2వ తేదీ ప్రత్యేకం. మనం ఆజాదీ కా […]