iDreamPost
android-app
ios-app

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇలాంటి అవకాశం మళ్లీ రాదేమో!

  • Published Aug 11, 2023 | 8:56 PM Updated Updated Aug 11, 2023 | 8:56 PM
  • Published Aug 11, 2023 | 8:56 PMUpdated Aug 11, 2023 | 8:56 PM
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇలాంటి అవకాశం మళ్లీ రాదేమో!

మెట్రో అధికారులు గత కొన్ని రోజుల నుంచి ప్రయాణికులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో సెలవుల రోజుల్లో సూపర్ పేవర్ మెట్రో కార్డు రూ. 59తో రీచార్జ్ చేస్తే ఆ రోజుంతా తిరిగే అవకాశాన్ని కల్పించారు. కానీ, ఈ మధ్యకాలంలో ప్రయాణికుల తాకిడి పెరిగిపోవడంతో ఆ ఆఫర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో మెట్రో ఛార్జీలును సైతం పెంచి ప్రయాణికులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో సంస్థ తాజాగా ప్రయాణికులకు మరో అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది.

అసలు విషయం ఏంటంటే? ఈ నెల 15న 76వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ పేరుతో హాలీడే మెట్రో కార్డును 59తో రీచార్జ్ చేసి ఆగస్టు 12,13, 15 తేదీల్లో అపరిమిత మెట్రో రైడ్ ను ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా మెట్రో అధికారులు మాట్లాడుతూ.. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ఈ ఆఫర్ ను అందిస్తున్నామని, మెట్రో ప్రయాణికులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఆఫర్ తెలుసుకుని మెట్రో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అదృష్టం అంటే అతడిదే.. 13 వేల కోట్ల లాటరీ గెలిచాడు!

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibom