తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రకటనతో నిరుద్యోగులకు తీపి కబురు వినిపించిన సర్కారు ఇప్పుడు ఉద్యోగులకు మరో శుభవార్తను వినిపించింది. అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలతో పాటు పదవీ విరమణ వయస్సును పెంచడానికి సిద్ధమైంది సర్కారు. అందుకోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంలో అపరిష్కృతంగా […]