ఇవాళ ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి అఫీషియల్ అప్ డేట్ వచ్చేసింది. పరిస్థితుల దృష్ట్యా ముందు ప్రకటించిన అక్టోబర్ 13 నుంచి సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని చెప్పేశారు. మళ్ళీ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇవ్వలేదు. ట్రేడ్ సర్కిల్స్ లో ఫిలిం నగర్ వర్గాల్లో 2022 జనవరి 8న రిలీజ్ ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో ఇప్పుడిలా అనౌన్స్ చేయడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లో రాధే శ్యామ్ సంక్రాంతి పోటీ నుంచి పక్కకు తప్పుకునే ఉద్దేశాలు లేవనే రీతిలో సంకేతాలు […]
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ చిత్రం సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సూపర్‌స్టార్ మహేష్, హీరోయిన్ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి […]