iDreamPost
android-app
ios-app

మొన్న ‘అంటే సుందరానికి’.. ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ టైటిల్!

  • Author ajaykrishna Updated - 04:28 PM, Sat - 21 October 23

కొన్ని కాంబినేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా హ్యాపీ అవుతుంటారు. ఎందుకంటే.. కమర్షియల్ హంగులతో కొందరు వెళితే.. ఇంకొందరు పక్కా క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో వస్తుంటారు. అయితే.. దర్శకులు - హీరోల కాంబినేషన్ బట్టి.. సినిమాలపై అంచనాలు ఏర్పడుతుంటాయి.

కొన్ని కాంబినేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా హ్యాపీ అవుతుంటారు. ఎందుకంటే.. కమర్షియల్ హంగులతో కొందరు వెళితే.. ఇంకొందరు పక్కా క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో వస్తుంటారు. అయితే.. దర్శకులు - హీరోల కాంబినేషన్ బట్టి.. సినిమాలపై అంచనాలు ఏర్పడుతుంటాయి.

  • Author ajaykrishna Updated - 04:28 PM, Sat - 21 October 23
మొన్న ‘అంటే సుందరానికి’.. ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ టైటిల్!

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా హ్యాపీ అవుతుంటారు. ఎందుకంటే.. కమర్షియల్ హంగులతో కొందరు వెళితే.. ఇంకొందరు పక్కా క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో వస్తుంటారు. అయితే.. దర్శకులు – హీరోల కాంబినేషన్ బట్టి.. సినిమాలపై అంచనాలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దర్శకుడు.. ఎలాంటి కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా సినిమాలు చేశాడు. అందులో నేచురల్ స్టార్ నాని సినిమా ఒకటి. దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాడు.

గతేడాది నాని హీరోగా ‘అంటే సుందరానికి’ సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ.. మంచి ఎంటర్టైనర్ గా అయితే ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా యూత్ కి అంటే సుందరానికి బాగా నచ్చింది. ఎందుకంటే.. ఆ సినిమాలోని లీడ్ క్యారెక్టర్స్ రెండు యూత్ పై ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. క్యాస్ట్ సమస్యలు, మతాల సమస్యలతో.. ఫ్యామిలీ నుండి సపోర్ట్ లేక సతమతమవుతున్న ప్రేమికులు అందరు అంటే సుందరానికి బాగా కనెక్ట్ అయిపోయారు. ముందుగా వివేక్, నాని కాంబినేషన్ సెట్ అయినప్పుడే మినిమమ్ అంచనాలు ఏర్పడిపోయాయి. ఎందుకంటే ఇద్దరు ఫ్యామిలీ ఆడియన్స్ కి ముందుగా ప్రిఫెరెన్సు ఇస్తుంటారు.

ఇక వీరి కాంబినేషన్ లో రెండో సినిమా వస్తుందంటే.. అంతకన్నా సంతోషించే విషయం ఏముంటుంది అంటున్నారు ఫ్యాన్స్. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో.. ఆర్ఆర్ఆర్ ఫేమ్ డివివి దానయ్య నిర్మాణంలో ఓ సినిమా ప్లానింగ్ లో ఉంది. ఆల్రెడీ కథా చర్చలు కూడా ముగిసి అనౌన్స్ మెంట్ దగ్గరికి వచ్చిందని తెలుస్తుంది. అయితే.. అంటే సుందరానికి లాంటి యూనిక్ టైటిల్ తో అలరించిన ఈ కాంబో.. ఈసారి కూడా అలాంటి ఇంటరెస్టింగ్ టైటిల్ తో వస్తుందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. సినిమాకు ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఒకవేళ అదే టైటిల్ నిజమైతే మాత్రం మరో క్లీన్ ఎంటర్టైనర్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చని ఫ్యాన్స్ భావన. మరి మేకర్స్ ఏం ఫిక్స్ అయ్యాడో చూడాలి. ఈ కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom