సినీ ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు లేపరు.. ఎవరిని వారే లేపుకోవాలి అనే మాటలు.. మీరు ఇప్పుడు పైన ఫోటోలో చూస్తున్న పిల్లాడికి కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఎందుకంటే.. ఎప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చినా.. కెరీర్ మొత్తం సైడ్ క్యారెక్టర్స్ తోనే ట్రావెల్ అవుతుండటంతో డేర్ చేశాడు. సొంతంగా తనను తాను హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు. కట్ చేస్తే.. కొన్నాళ్ళకు హీరో అనే ట్యాగ్ వచ్చేసింది. హీరో అనిపించుకుంటే సరిపోతుందా హిట్స్ కూడా ఉండాలి. […]
2022 ఇంకో పది రోజుల్లో సెలవు తీసుకోబోతోంది. ఎన్నో జ్ఞాపకాలు అటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు కలిపి పంచింది. ఒకొక్కటిగా వాటిని రివైండ్ చేస్తూ కొత్త సంవత్సరం 2023కి స్వాగతం చెబుదాం. ముందుగా ఆడియన్స్ ని ఊపేసిన పాటలేంటో ఓ లుక్ వేద్దాం. తెలుగు జనాలకే కాదు యావత్ ప్రపంచాన్ని ఊపేసిన ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ని మించిన బెస్ట్ డ్యాన్సింగ్ నెంబర్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. దేశవిదేశాల్లోని మ్యూజిక్ లవర్స్ ని మెప్పించేసింది. పెద్దగా అంచనాలు […]
డీజే టిల్లు సినిమా ఎంత పాపులరైందో మనకు తెలుసు. టిల్లుగా చేసిన సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, మాట, యాక్షన్ కు ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజ్ వచ్చింది. ఇక టిల్లును కష్టాల్లోకి పడేసిన రాధిక పాత్ర కూడా అంతే ప్రజాదరణ పొందింది. అయితే డీజే టిల్లు పార్ట్ 2లో రాధిక పాత్ర ఉండబోదనే వార్తలు సైతం వస్తున్నాయి. వాస్తవానికి కథలో రాధిక పాత్రను ముగిస్తూ మరో కొత్త పాత్రను తెరపైకి తీసుకొస్తారని టాక్ నడుస్తోంది. ఆ కొత్త పాత్రను పోషించే […]
ఈ ఏడాది సగం గడిచిపోయింది. కరోనా తాలూకు చేదు జ్ఞాపకాలన్నీ కనుమరుగైపోతున్న తరుణంలో మళ్ళీ ఫోర్త్ వేవ్ అనే ప్రచారం కొంచెం టెన్షన్ పెడుతున్నప్పటికీ సంవత్సరం క్రితమే కుదుటపడిన బాక్సాఫీస్ ఇంకోసారి ఏదైనా ముంచుకొస్తే తట్టుకోవడం కష్టం. బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు, హిట్లు, డిజాస్టర్లు అన్నీ ఈ ఆరు నెలల కాలంలో చాలానే పలకరించాయి. ఓటిటి ట్రెండ్ లో చాప కింద నీరులా ముంచుకొస్తున్న తరుణంలో ఈ సునామిని తట్టుకోవడం పెద్ద సవాల్ గా మారుతోంది. […]
ఓటిటిల ప్రభావమో లేక విజువల్ గ్రాండియర్లకు ప్రేక్షకులు అలవాటు పడటమో కారణం ఏదైతేనేం రాబోయే రోజుల్లో చిన్న సినిమాలకు గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. వీటికి టాక్ బాగున్నా సరే జనాన్ని థియేటర్ దాకా రప్పించడం, రెండు మూడు వారాలు దాన్ని హాళ్లలో రన్ అయ్యేలా చూడటం నిర్మాతలకు పెనుసవాల్ గా మారుతోంది. దీనికన్నా డిజిటల్ లో రిలీజ్ చేసుకోవడం సుఖమనే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటీవలే విడుదలైన అశోక వనంలో అర్జున కళ్యాణం చూడొచ్చనే టాక్ తెచ్చుకున్నప్పటికీ సర్కారు […]
చిన్న పొజిషన్ తో అప్ కమింగ్ స్టేజిలో ఉన్న హీరోకు పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత రిలీజయ్యే సినిమాల మీద అంచనాల పరంగా ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. కాకపోతే దానికన్నా ముందు ఒప్పుకున్న వాటిలో పెరిగిన ఇమేజ్ కు తగ్గట్టు క్యారెక్టర్ లేకపోతే అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. ఇది దాదాపు అందరికీ అనుభవమే. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ విడుదల కాని పాత సినిమాను తవ్వి తీసి మార్కెట్ చేసుకునే ప్రయత్నం […]
గతంలో చెప్పుకున్నట్టే ఇకపై థియేట్రికల్ బాక్సాఫీస్ కు ధీటుగా ప్రతి శుక్రవారం ఓటిటి ఎంటర్ టైన్మెంట్ రెడీ అవుతోంది. ఇంటి నుంచి బయటికి వెళ్లే అవసరం లేకుండా రకరకాల ఆప్షన్లతో వివిధ భాషల్లో వినోదాన్ని అందించేందుకు డిజిటల్ సంస్థలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా మార్చి 4న రాబోయే కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. లేటెస్ట్ సెన్సేషన్ ‘డీజే టిల్లు’ ఆహాలో ఇవాళ అర్ధరాత్రి 12 నుంచి అందుబాటులోకి రానుంది. హాళ్లలోనే భారీ వసూళ్లు దక్కించుకున్న […]
ఈ నెల 12న విడుదలై రవితేజ ఖిలాడీని ఓవర్ టేక్ చేసి మరీ విజయం సాధించిన చిన్న సినిమా డీజే టిల్లు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న ఆహా వచ్చే నెల అంటే మార్చి 4న ప్రీమియర్ కు ప్లాన్ చేసింది. అఫీషియల్ గా ప్రకటించి ట్విట్టర్ లో చెప్పేశారు. ఇప్పటికీ ప్రధాన కేంద్రాల్లో థియేట్రికల్ రన్ లో ఉన్నడిజె టిల్లు భీమ్లా నాయక్ కు ముందే ఫైనల్ రన్ […]
మొన్న శనివారం విడుదలైన డీజే టిల్లు సౌండ్ బాక్సాఫీస్ వద్ద మాములుగా లేదు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద రేంజ్ లో వసూళ్లు రాబడుతున్న తీరు డిస్ట్రిబ్యూటర్లను ఆనందంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా ఏ సెంటర్లలో దీని రచ్చ పీక్స్ లో ఉంది. నిన్నంతా హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు కళకళలడాయి. ఖిలాడీ నెగటివ్ టాక్ టిల్లుకు చాలా ప్లస్ అయ్యింది. మొదటి రోజే 4 కోట్ల పైగా షేర్ రావడం చిన్న విషయం కాదు. ఒక్కోసారి మార్కెట్ […]
చిన్న సినిమానే అయినా అంచనాల విషయంలో ట్రేడ్ లోనూ ప్రేక్షకుల్లోనూ పెద్ద ఆసక్తి రేపిన సినిమా డీజే టిల్లు. భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రం నిర్మిస్తున్న బ్యానర్ కావడంతో పాటు ప్రమోషన్ విషయంలో టీమ్ తీసుకున్న శ్రద్ధ హైప్ రావడానికి దోహదపడింది. నిన్న రవితేజ ఖిలాడీకి మిక్స్డ్ రిపోర్ట్స్ రావడంతో ఎగ్జిబిటర్లు దీని మీదే నమ్మకంతో ఉన్నారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కు తమన్ బ్యాక్ గ్రౌండ్ […]