ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ పెద్దగా ఆడలేదు కాని అందులో తలైవా స్టైలింగ్ కి అభిమానులు బాగా ఖుషీ అయ్యారు. తెలుగులోనే ఓ మాదిరిగా ఆడింది కాని తమిళ్ లో మాత్రం డిజాస్టర్ అయిపోయి కొన్నవాళ్ళకు భారీ నష్టాలు మిగిల్చింది. ఫలితం సంగతి ఎలా ఉన్నా దర్బార్ లో తండ్రికూతుళ్ళుగా నటించిన రజిని-నివేదా థామస్ ల బాండింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో దర్శకుడు మురుగదాస్ దాన్ని […]
దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికి సూపర్ స్టార్ రజనీకాంత్ స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తన 168వ సినిమా అన్నాతే(తెలుగు టైటిల్ ఫిక్స్ కాలేదు) షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ తీసుకున్న తలైవా దీని తర్వాత మరో రెండు సినిమాలు ఆల్మోస్ట్ ఒకే చేసినట్టు చెన్నై అప్ డేట్. కార్తీ ఖైదీతో టాక్ ఆ ది ఇండస్ట్రీగా మారిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ రజని 169 టేకప్ చేసే అవకాశాలు ఉన్నాయి. […]
సంక్రాంతికి విడుదలై నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సన్ నెక్స్ట్ యాప్ లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందన్న వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. 50 రోజులకు అతి దగ్గరగా ఉన్న తరుణంలో ఇలా డిజిటల్ రూపంలో వదిలితే ఎలా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఒక రోజు ముందు రిలీజైన సరిలేరు నీకెవ్వరు రాకుండా తమ హీరో సినిమా స్ట్రీమింగ్ కావడం […]
ఒకప్పుడు మురుగదాస్ అంటే బ్రాండ్. గజని సినిమా చూసి అమీర్ ఖాన్ అంతటి వాడే ఫ్లాట్ అయిపోయి రీమేక్ చేసే దాకా వదల్లేదు. చిరంజీవిని ఒప్పించడం మహామహా దర్శకులకే కష్టమైపోతున్న టైంలో స్టాలిన్ ఆఫర్ ఏరికోరి మరీ తనవద్దకు వచ్చేలా చేసుకున్న డైరెక్టర్ అతను. ఇక తెలుగులో వివి వినాయక్ టాగోర్ గా రీమేక్ చేసుకున్న తమిళ రమణ గురించి చెప్పుకుంటూ పోతే చాలా చరిత్రే ఉంది. విజయ్ కాంత్ సెకండ్ ఇన్నింగ్స్ కు ఇది హౌరా […]
కొన్ని సినిమా విచిత్రాలు చూడడానికి వినడానికి భలే వింతగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఏదైనా సబ్జెక్ట్ ఒక భాషలో హిట్ అయ్యిందంటే మరో భాషలో డబ్బింగ్ లేదా రీమేక్ చేయడం సర్వసాధారణంగా జరిగేదే. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ అదే కథను సినిమాలగా తీస్తూ పోతే దాన్నేమంటారు. అలాంటి వింతలు పరిశ్రమలో బోలెడున్నాయి. మచ్చుకు ఒకటి చూద్దాం 32 ఏళ్ళ క్రితం అంటే 1988లో కృష్ణంరాజు, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో ప్రాణ స్నేహితులు అనే సినిమా […]
అదేంటి రజినీకాంత్ దర్బార్ రావడం ఆల్మోస్ట్ వెళ్లిపోవడం కూడా అయిపోయింది కదా కొత్తగా నిప్పు రాజేయడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా. మ్యాటర్ వేరే ఉంది లెండి. ఇక్కడంటే తక్కువ రేట్లకే కొనేసి తక్కువ నష్టాలు తెచ్చుకున్నారు కానీ తమిళనాట బయ్యర్లు దీని మీద భారీ పెట్టుబడులు పెట్టి తీవ్రంగా డబ్బులు పోగొట్టుకున్నారు. పేట రేంజ్ లో ఆడినా సమస్య ఉండేది కాదు కానీ దర్బార్ అంచనాలు అందుకోవడంలో విఫలం కావడంతో బయ్యర్లు రజనిని మురుగదాస్ ని టార్గెట్ […]
మనకు కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే పరిచయమైనా కమెడియన్ గా తమిళనాడులో యోగిబాబుకి స్టార్ స్టేటస్ ఉంది. తెలుగు ప్రేక్షకులకు కోకోకోకిల మొదలుకుని విజిల్, దర్బార్ దాకా ప్రతిదాంట్లో తప్పనిసరిగా కనిపించే యోగి ఫైనల్ గా ఓ ఇంటివాడయ్యాడు. వేలూరు కు చెందిన మంజు పార్కవిని పెళ్లి చేసుకున్నాడు. తిరుత్తణిలోని తమ పూర్వీకుల గుడిలో పెద్దగా హడావిడి చేయకుండా యోగిబాబు వివాహాన్ని పూర్తి చేసుకున్నాడు. మార్చ్ లో చెన్నై వేదికగా గ్రాండ్ రిసెప్షన్ ఇస్తానని ప్రకటించాడు. కోలీవుడ్ […]
సంక్రాంతి సినిమాలు వచ్చి 20 రోజులు దాటేసింది. రేస్ లో గెలిచింది రెండే. అందులోనూ అల వైకుంఠపురములో ఫస్ట్ ప్లేస్ రాగా సరిలేరు నీకెవ్వరు రెండో స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇక దర్బార్, ఎంత మంచివాడవురా టపా కట్టేశాయి. మాములుగా ఎంత పెద్ద హిట్ అయినా కొత్త సినిమాల హడావిడి రెండు మూడు వారాలు మాత్రమే ఉంటుంది. కానీ బన్నీ మహేష్ సినిమాలు నాలుగో వారంలోకి అడుగు పెడుతున్న సమయంలో కూడా ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకపోవడం […]
2020ని గ్రాండ్ గా ఆరంభించిన సంక్రాంతి సినిమాలు బాక్స్ ఆఫీస్ కు కలెక్షన్లను, ప్రేక్షకులకు వినోదాన్ని పుష్కలంగా అందించాయి. రేస్ లో రెండే నెగ్గినప్పటికీ మిగిలినవి సైతం వాటి స్థాయి కన్నా ఎక్కువే రాబట్టుకున్నాయి. థియేట్రికల్ రన్ పూర్తయ్యే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఇక అందరి చూపు డిజిటల్ వీడియో స్ట్రీమింగ్ వైపు వెళ్తోంది. చిన్ని తెరకు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. విశ్వసనీయ సమాచారం మేరకు వీటి డేట్లు వచ్చేశాయి. కాకపోతే […]
టాలీవుడ్ స్టార్ల మధ్య తదుగునమ్మా అంటూ పోటీకి వచ్చి ఇరుక్కుపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ మొత్తానికి యావరేజ్ కంటెంట్ తో క్లోజింగ్ కు వచ్చేసింది. 9నే వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మహేష్ తోనో బన్నీ తోనో నేరుగా ఢీకొని ఉంటే పరిస్థితి ఊహకందటం కష్టమే. అన్ని ఏరియాలకు కలిపి తెలుగు వెర్షన్ కేవలం 10 కోట్ల షేర్ మాత్రమే రాబట్టడం చూస్తే ఇక్కడ రజని మార్కెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. […]