iDreamPost
android-app
ios-app

OTT లో డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్.. మగాళ్లను ట్రాప్ చేసే లేడి

  • Published Jun 09, 2025 | 7:30 PM Updated Updated Jun 09, 2025 | 7:30 PM

OTT Suggestions : ఓటిటి లో క్రైమ్ థ్రిల్లర్స్ తర్వాత అంతా ఇంట్రెస్టింగ్ గా చూసేది హర్రర్ మూవీస్ నే. అందులో రొటీన్ హర్రర్ మూవీస్ కాకుండా డిఫరెంట్ మూవీస్ చూడాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ట్రై చేయాల్సిందే. హర్రర్ మూవీస్ ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్ గా ఉంచుతాయి. ఈ సినిమా కూడా అలాంటిదే.

OTT Suggestions : ఓటిటి లో క్రైమ్ థ్రిల్లర్స్ తర్వాత అంతా ఇంట్రెస్టింగ్ గా చూసేది హర్రర్ మూవీస్ నే. అందులో రొటీన్ హర్రర్ మూవీస్ కాకుండా డిఫరెంట్ మూవీస్ చూడాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ట్రై చేయాల్సిందే. హర్రర్ మూవీస్ ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్ గా ఉంచుతాయి. ఈ సినిమా కూడా అలాంటిదే.

  • Published Jun 09, 2025 | 7:30 PMUpdated Jun 09, 2025 | 7:30 PM
OTT లో డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్.. మగాళ్లను ట్రాప్ చేసే లేడి

ఓటిటి లో క్రైమ్ థ్రిల్లర్స్ తర్వాత అంతా ఇంట్రెస్టింగ్ గా చూసేది హర్రర్ మూవీస్ నే. అందులో రొటీన్ హర్రర్ మూవీస్ కాకుండా డిఫరెంట్ మూవీస్ చూడాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ట్రై చేయాల్సిందే. హర్రర్ మూవీస్ ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్ గా ఉంచుతాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. అసలు ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ అడవిలో ఓ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఓ పిల్లాడు కనిపిస్తాడు. అతని దగ్గరకి వెళ్ళి ఆరా తీయగా అతను తన తల్లిదండ్రులు తప్పిపోయారని చెప్తాడు. దానితో ఈ ఫోటోగ్రాఫర్ తనని వెంటపెట్టుకుని వెళ్తాడు . కొంతదూరం వెళ్లేసరికి ఆ పిల్లాడు మాయమైపోతాడు. ఈ పిల్లాడు మిస్ అవుతాడు. అతను ఓ లోయలో పడిపోతాడు. అక్కడ ఓ అందమైన మహిళ ఉంటుంది. పైనుంచి వారికి ఎవరో ఆహారాన్ని విసురుతూ ఉంటాడు. మెల్లగా ఆ వాతావరణానికి అలవాటు పడతాడు. ఈ క్రమంలో ఆమె అతనిని వశపరుచుకొని గర్భవతి అవుతుంది. అలా ఆ ప్రాంతానికి వచ్చే అందరిని ట్రాప్ చేస్తూ ఉంటుంది. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. అసలు ఫోటోగ్రాఫర్ అక్కడినుంచి బయటపడతాడా లేదా ? ఆ అమ్మాయి ఎవరు ? ఎందుకు అలా చేస్తుంది ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు ది సీడింగ్. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు , తమిళం , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio